TEJA NEWS

లావణ్య కేసులో హీరో రాజ్‌తరుణ్‌ను ఏ-1గా చేర్చిన పోలీసులు.
ఏ-2గా మాల్వి మల్హోత్రా..

ఏ-3గా మయాంక్‌ మల్హోత్రా.

2010లో రాజ్‌తరుణ్‌ నాకు ప్రపోజ్‌ చేశాడు. 2014లో నన్ను పెళ్లి చేసుకున్నాడు. రాజ్ తరుణ్‌ను మా కుటుంబం అన్ని విధాలుగా ఆదుకుంది. రాజ్‌తరుణ్‌కు ఇప్పటివరకు రూ.70 లక్షలు ఇచ్చాం. ఆయన 15 కుక్కల కారణంగా 6 సంవత్సరాల్లో 6 ఇల్లులు మార్చాం.

రాజ్‌తరుణ్‌, మాల్వి కలిసి నన్ను డ్రగ్స్‌ కేసులో ఇరికించారు. -లావణ్య


TEJA NEWS