TEJA NEWS

కేంద్ర జలశక్తి మంత్రితో ఎపీ సీఎం చంద్రబాబు భేటీ

కేంద్ర జలశక్తి శాఖామంత్రి సీ.ఆర్.పాటిల్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు.

ఈ సమావేశానికి కేంద్రమంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, ఎంపీలు హాజరయ్యారు.