కొండకల్ తండా లో అపర్ణ రియాలిటీ దౌర్జన్యం

కొండకల్ తండా లో అపర్ణ రియాలిటీ దౌర్జన్యం

TEJA NEWS

Aparna reality brutality in Kondakal Tanda

కొండకల్ తండా లో అపర్ణ రియాలిటీ దౌర్జన్యం

శంకరపల్లి మండల పరిది లోని కొండకల్ తండా లో అపర్ణ రియాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం తండా వాసుల సాగు బూములను లాక్కుని దోర్జన్యానికి పాల్పడ్డారు , తాతల కాలం నాటి నుండి సంప్రదాయంగా పూజా లు చేస్తున్న వల్లభ రాయుడి గుడి కి వెళ్లే దారిలో గోడలు కడుతున్నారని అన్నారు .పొలం లో పని చేసుకుంటున్న రైతులని అపర్ణ రియాలిటీ అధికారులు సెక్యూరిటీ మరియు బౌన్సర్స్ లను పెట్టి రైతులని అక్రమంగా పట్టుకొని ఇష్టం వచ్చినట్టు కొట్టి లాకెళ్ళి కంటైనర్ లో పడేసారు .మళ్లీ పొలం లోకి వస్తే చంపేస్తాం అని కత్తులతో మరియు గన్స్ తో బెదిరించారని గ్రామస్థులు అవేదన వ్యక్తం చేసారు . గాయాలు ఐన వారిని దగ్గర్లో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు .

Print Friendly, PDF & Email

TEJA NEWS

Comments

No comments yet. Why don’t you start the discussion?

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి