శాంతియుత వాతావరణం లో బక్రీద్ పండుగ జరుపుకోవాలని విజ్ఞప్తి

TEJA NEWS

శాంతియుత వాతావరణం లో బక్రీద్ పండుగ జరుపుకోవాలని విజ్ఞప్తి

జిల్లా ముస్లిం సోదరులకు బక్రీద్ పండగ శుభాకాంక్షలు తెలిపిన …..జిల్లా ఎస్పీ సునీత రెడ్డి

వనపర్తి :
త్యాగం ప్రేమ దయా సోదరా భావం వంటి సామాజిక ఐక్యతను మానవీయ విలువలను చాటిచెప్పే పర్వదినం బక్రీద్ పండుగ అని ముస్లిం సోదరులు కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో సుఖ సంతోషాలతో పరస్పర గౌరవంతో సామాజిక ఐక్యతను కాపాడుతూ పండుగను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని ముందుగాజిల్లాలోని ముస్లిం సోదరులకు అందరికీ బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజల భద్రత కోసం జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక భద్రత ఏర్పాట్లను చేపట్టినట్లు ఎక్కడైనా అనుమానాస్పద ఘటనలు గమనిస్తే సమీప పోలీస్ అధికారులకు సమాచారం అందివ్వాలని వారు విజ్ఞప్తి చేశారు

You cannot copy content of this page

Scroll to Top