రాధాకృష్ణారెడ్డికి – శుభాకాంక్షలు తెలిపిన ప్రసన్నకుమార్ రెడ్డి.

TEJA NEWS

రాధాకృష్ణారెడ్డికి – శుభాకాంక్షలు తెలిపిన ప్రసన్నకుమార్ రెడ్డి.
నెల్లూరు జిల్లావైసీపీ జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు పచ్చిపాల రాధాకృష్ణ రెడ్డి జన్మదిన సందర్భంగా నేడు కోవూరు లోని ( ఆర్.కె ) గెస్ట్ హౌస్ లో జరిగిన ఆయన జన్మదిన వేడుకల్లో పాల్గొని వారికి పుష్పగుచ్చాన్ని అందజేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన.మాజీ మంత్రివర్యులునల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి.ఈ కార్యక్రమంలోవైసీపీ సీనియర్ నాయకులు, శివుని నరసింహులు రెడ్డి అత్తిపల్లిఅనూప్ రెడ్డి, రామిరెడ్డి మల్లికార్జున్ రెడ్డి, నలుబోలు సుబ్బారెడ్డి, కాటంరెడ్డి దినేష్ రెడ్డి, మీరా రెడ్డి, హరి ప్రసాద్ రెడ్డి, కవరగిరి శ్రీలత, ఉమా, శేఖర్ స్వామి, విజయసేనారెడ్డి, షేక్. గయాజ్, మోహన్, కార్యకర్తలు, మహిళలు, అభిమానులు పెద్ద ఎత్తున హాజరయ్యారు..

You cannot copy content of this page

Scroll to Top