TEJA NEWS

కుత్బుల్లాపూర్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన అస్లామ్ ఖాన్ టి‌పి‌సి‌సి ప్రధాన కార్యదర్శి,కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి ని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.
ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన యువజన కాంగ్రెస్ నాయకులకు శుభాకాంక్షలు తెలియచేసి,యువజన కాంగ్రెస్ పటిష్ఠత కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో దేవేందర్ నగర్ అధ్యక్షులు షేక్ అఫ్జల్,కుత్బుల్లాపూర్ మైనారిటీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆమిర్ అలీ,డా.అక్బర్,ఆజం,ఫారూక్ తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS