TEJA NEWS

ఎన్నికల నేపధ్యంలో భద్రత కోసం ఏర్పాటు చేసిన జూపూడి చెక్ పోస్ట్ వద్ద విధులకు హాజరవ్వడానికి రోడ్డు దాటుతుండగా ప్రమాదం

హైదరాబాద్ వైపు నుండి విజయవాడ వైపు వేగంగా వస్తున్న TS07UL9660 ఎర్టిగా కారు డీకొట్టడంతో తీవ్ర గాయాల పాలైన ఏఎస్ఐ

పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం విజయవాడ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలింపు

చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచిన ఏఎస్ఐ రమణ

గొల్లపూడి ఆంద్రా హాస్పిటల్ లో మృతి చెందిన రమణ


TEJA NEWS