వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం

TEJA NEWS

కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి.

నాపరాతి పాలిష్ యూనిట్ లో పనిచేస్తున్న తల్లిదండ్రులు దత్తు, లావణ్య .

ఇంట్లో ఒంటరిగా పడుకున్న ఐదు నెలల బాలుడిపై కుక్క తీవ్రంగా దాడి చేయడంతో రక్తపు మడుగులో అక్కడికక్కడే మరణించిన బాలుడు సాయినాథ్

వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం బసవేశ్వర నగర్ లో సంఘటన చోటుచేసుకుంది…

Print Friendly, PDF & Email

TEJA NEWS

You cannot copy content of this page