TEJA NEWS

హంటర్ రోడ్డు లోని తేజస్వి స్కూల్ లో దారుణం

మాల ధారణలో ఉన్న 7వ తరగతి చదువుతున్న అయ్యప్ప స్వామి భక్తునీ మాలదరణపై స్కూల్ యూనిఫామ్ వేయించిన పాఠశాల యాజమాన్యం.

మాలలో ఉన్న కన్నె స్వామిని అవమానించారు అంటూ స్కూల్ వద్ద పెద్ద ఎత్తున స్వాముల నిరసన.


TEJA NEWS