ఢిల్లీ : మనీష్ సిసోడియా బెయిల్‌ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్‌..

ఈ నెల 30న తీర్పు వెల్లడించనున్న రౌస్‌ అవెన్యూ కోర్టు.. లిక్కర్ పాలసీ సీబీఐ, ఈడీ కేసుల్లో సిసోడియా బెయిల్‌ పిటిషన్.. ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు అనుమతి కోరిన సిసోడియా.

2024 జూన్ 1 వరకు ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం

భారత్ లో సార్వత్రిక ఎన్నికలు… మొత్తం ఏడు దశల్లో పోలింగ్ నిన్న తొలి దశ పోలింగ్ఎగ్జిట్ పోల్స్ నిషేధిస్తూ ఈసీ నోటిఫికేషన్ దేశంలో సార్వత్రిక ఎన్నికలు ఇవాళ (ఏప్రిల్ 19) ప్రారంభం అయ్యాయి. ఈసారి లోక్ సభ ఎన్నికలతో పాటు ఏపీ,…

జనగామ: కొబ్బరి చెట్టుపై పడిన పిడుగు

జనగామ జిల్లా లింగాలఘనపురం మండలం నేలపోగుల గ్రామంలో ఉరుములు, మెరుపులు, తీవ్రమైన గాలులతో కూడిన భారీ వర్షం పడింది. ఈ క్రమంలో గ్రామంలోని యాదయ్య ఇంటి ఆవరణలోని కొబ్బరి చెట్టుపై పిడుగు పడటంతో చెట్టు మొత్తం కాలిపోయింది. ఇలా చాలా చోట్ల…

కార్మికులు ఎటువైపు…? ఎంపీ ఎన్నికల్లో ఇండస్ట్రియల్ ఓటర్ల అధికం

అత్యధికంగా పటాన్ చెరు సెగ్మెంట్లో 4,10,170 ఓటర్లుప్రధాన పార్టీల అభ్యర్థుల మూలాలు ఇక్కడేగెలుపోటముల డిసైడింగ్వీరిదే..సంగారెడ్డి, : మెదక్ పార్లమెంట్ పరిధిలో అభ్యర్థుల గెలుపోటములపై పటాన్ చెరు అసెంబ్లీ సెగ్మెంట్ ప్రభావం చూపనుంది.సంగారెడ్డి, మెదక్, నర్సాపూర్, గజ్వేల్, దుబ్బాక, సిద్దిపేట నియోజకవర్గాల కంటే…

ఈనెల 22 న కెసిఆర్ బస్సు యాత్ర?

హైదరాబాద్: లోక్ సభ ఎన్నికల ప్రచా రంలో భాగంగా బిఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు ఈనెల 22 నుంచి మే 10 వరకు రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర నిర్వహించను న్నారు. కెసిఆర్ బస్సు యాత్రకు అనుమతి కోసం…

అకాల వర్షానికి తడిసిన ధాన్యం: రైతుకు భారీ నష్టం

నిజామాబాద్ జిల్లా : –తెలంగాణలో అకాల వర్షా లు రైతులను వెంటాడుతు న్నాయి. పంట చేతికి వచ్చే సమయానికి వర్షాలు తీరని నష్టాన్ని మిగులుస్తున్నాయి. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈదురు గాలులతో కురిసిన వానతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయ్యింది.…

తెలంగాణకు భారీ వర్ష సూచన.. ఎల్లో అలర్ట్‌ జారీ.

హైదరాబాద్‌ : ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. నేటి నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశం ఉంది. దీంతో వాతావరణ శాఖ అధికారులు తెలంగాణకు ఎల్లో అలర్ట్‌…

గురుకుల జూనియర్ కాలేజీల ప్రవేశ పరీక్ష

హైదరాబాద్: తెలంగాణ గురుకుల విద్యా లయాల సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించ బడుతున్న 35 గురుకుల జూనియర్ కళా శాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడి యట్ మొదటి సంవత్సర ములో ఇంగ్లీషు మీడియం -ఎంపిసి, బిపిసి, ఎఇసి ప్రవేశాలకు ఈ నెల…

గుత్తా సుఖేందర్ రెడ్డి రివర్స్.. ఎన్నికల వేళ కేసీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు

పార్లమెంట్ ఎన్నికల వేళబీఆర్ఎస్కు మరో బిగ్ షాక్ తగిలే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తోంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్టీలో ఆరు నెలల ముందు నుంచే కేసీఆర్…

సంగారెడ్డి డీసీసీ అధ్యక్షులు నిర్మలా జగ్గారెడ్డి చేతుల మీదుగా ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ నామినేషన్

తల్లితో సమానమైన రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి , పార్లమెంట్ ఇన్చార్జి కొండా సురేఖ,TSIIC చైర్మన్ సంగారెడ్డి డీసీసీ అధ్యక్షులు నిర్మలా జగ్గారెడ్డి చేతుల మీదుగా ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ నామినేషన్ పత్రాలను అందుకున్నారు. నీలం…

ఈనెల 24 వ తేదీన నామినేషన్…. ప్రతి గ్రామం నుండి భారీ ఎత్తున వైసీపీ శ్రేణులు తరలిరావాలి

ఈనెల 24 వ తేదీన నామినేషన్…. ప్రతి గ్రామం నుండి భారీ ఎత్తున వైసీపీ శ్రేణులు తరలిరావాలి : MLC డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ … నందిగామ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గా MLA డాక్టర్ మొండితోక జగన్…

బీఆర్ఎస్ కు మాజీ ఎమ్మెల్యే గుడ్ బై

ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో బీఆర్ఎస్ కు షాక్. వైరా మాజీ ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామ చేశారు.

నూతన వధూవరులను ఆశీర్వదించిన వట్టె జానయ్య యాదవ్

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని J గార్డెన్స్ లో జరిగిన నిచ్చెన వెంకన్న నారాయణమ్మల కుమారుని వివాహ వేడుకకు హాజరై నూతన వదువరులను ఆశీర్వదించిన బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర నాయకులు వట్టె జానయ్య యాదవ్. ఈ కార్యక్రమంలో సాయిని నాగేశ్వర్ రావు,కుంభం…

శ్రీశ్రీశ్రీ విజయ గణపతి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమానికి హాజరుకావాలని కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ కి ఆహ్వానం…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుందిగల్ మునిసిపాలిటీ పరిధి బహదూర్ పల్లిలో ఈనెల 20వ తేదీ నుండి 22వ తేదీ వరకు జరగబోయే శ్రీశ్రీశ్రీ విజయ గణపతి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనాలని శంబీపూర్ లోని కార్యాలయంలో కౌన్సిలర్ ఎల్లుగారి సత్యనారాయణ కుత్బుల్లాపూర్…

గుంటూరు ప‌శ్చిమ‌లో టీడీపీకి భారీ షాక్‌

గుంటూరు ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలో తెలుగుదేశంపార్టీకి గ‌ట్టి షాక్ త‌గిలింది. ఇది పెద్ద ఎదురుదెబ్బే. ఆ పార్టీకి చెందిన ప‌లువురు కీల‌క నేత‌లు రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి విడ‌ద‌ల ర‌జిని ఆధ్వ‌ర్యంలో, ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి స‌మ‌క్షంలో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీలో…

బి.జె.పి 370 సీట్ల మైండ్‌ గేమ్‌ – 180 దాటటం గగనం

ప్రధాని నరేంద్ర మోడీ-అమిత్‌ షా ద్వయం, బిజెపి- దాని వాట్సప్‌ యూనివర్సిటీలు…బిజెపికి 370 సీట్లు, తన కూటమిలోని ఇతర పార్టీలకు మరో 30 సీట్లు… మొత్తం 400 సీట్లు సాధిస్తామని అబద్ధపు ప్రచారాలు చేస్తున్నాయి. ఇదో పెద్ద కుట్ర. ‘ఇండియా’ బ్లాక్‌…

బీఆర్ఎస్ కు షాక్.. కాంగ్రెస్ లోకి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలేలా ఉంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్.. నేడీ, రేపో కాంగ్రెస్లో చేరనున్నట్లు తెలుస్తోంది.

బిగ్ బ్రేకింగ్ న్యూస్ పరకాల నియోజకవర్గం 16వ డివిజన్ కీర్తి నగర్,

బిగ్ బ్రేకింగ్ న్యూస్ పరకాల నియోజకవర్గం 16వ డివిజన్ కీర్తి నగర్,జాన్ పాక గ్రామాలల్లో వివిధ పార్టీకి భారీ షాక్.. పరకాల నియోజకవర్గం 16వ డివిజన్ కీర్తి నగర్,జాన్ పాక గ్రామాలకు చెందిన వివిధ పార్టీ నాయకులు,కార్యకర్తలు ఆ పార్టీకి రాజీనామా…

ఒక్క ఓటు కోసం: కారడవిలో 18 కి.మీ నడక..!

కేరళలోని ఇడుక్కి జిల్లాలో దట్టమైన అడవుల్లో ఉంది ఎడమలక్కుడి గ్రామం. అక్కడ శివలింగం(92) అనే వృద్ధుడు మంచం పట్టారు. కానీ ఓటు వేయాలనుకున్నారు. ఇంటి నుంచే ఓటేసేందుకు అనుమతి పొందారు. దీంతో అడవి జంతువులు, రాళ్లూరప్పలతో కూడిన కారడవిలో 18 కిలోమీటర్లు…

ఈ వారంలోనే ఇంటర్ పలితాలు

హైదరాబాద్:ఇంటర్మీడియట్ విద్యార్థులు ఫలితాల కోసం ఎదురుచూ స్తున్నారు. ఏప్రిల్ 23 లేదా 24 తేదీల్లో ఇంటర్ ప్రథమ, ద్వితీయ పరీక్ష ఫలితాలు వెలవడవచ్చని తెలిసింది.. ఈసారి తెలంగాణ ఇంటర్మీ డియట్ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 9,22,520 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఎన్నికల…

బీఆర్ఎస్ కు: మాజీ ఎమ్మెల్యే రాజీనామా..!

వైరా మాజీ MLA లావుడ్యా రాములు నాయక్ రాజీనామా చేశారు. ‘ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలోని BRS సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ టికెట్లు ఇచ్చారు. నాకు టికెట్ ఇవ్వకుండా నాపై ఓడిపోయిన వ్యక్తికి సీటు ఇచ్చి అధిష్ఠానం నన్ను అవమానించింది. మళ్లీ…

మైనంపల్లి హన్మంతరావ్ ఆధ్వర్యంలో…

మైనంపల్లి హన్మంతరావ్ ఆధ్వర్యంలో…బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీ లో చేరిక…. బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సతీమణి తమ్ముడు ఎడ్ల రాహుల్ రావ్ మైనంపల్లి హన్మంత రావ్ సమక్షంలో సిఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి…

అభ్యర్థులు ఆన్‌లైన్‌ లోకూడా నామినేషన్‌ వేయొచ్చు: వికాస్‌ రాజ్‌

హైదరాబాద్‌:లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఆన్‌లైన్‌లోనూ నామినేషన్‌ దాఖలు చేయవచ్చని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌ రాజ్‌ తెలిపారు. అయితే, ఈ నెల 24లోగా ప్రింట్‌ తీసుకొని సంబంధిత రిటర్నింగ్‌ అధికారికి అందజే యాలన్నారు. హైదరాబాద్‌ లోఈరోజు…

కాషాయం రంగులోకి DD ప్రసార న్యూస్ లోగో?

న్యూ ఢిల్లీ:కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యం లో నిర్వహించే జాతీయ టెలివిజన్ చానల్ దూర దర్శన్ గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే. లోక్‌సభ ఎన్నికల వేళ ఎంతో చరిత్ర కలిగి ఉన్న DD న్యూస్ చానల్ ఇప్పు డు దాని లోగో రంగును…

రాజమండ్రిలో జనజాతర…

మేమంతా సిద్ధం యాత్రకి భారీగా తరలివచ్చిన అభిమానులు, ప్రజలు దిష్టి తీసి, హారతులు ఇచ్చి స్వాగతం పలికిన అక్కచెల్లెమ్మలు సాయంత్రం 5.15 నుండి కొనసాగిన రోడ్ షో జనాలతో కిక్కిరిసిన దేవి చౌక్, ఆజాద్ సెంటర్లు జై జగన్ నినాదాలతో దద్దరిల్లిన…

మల్కాజ్గిరి పార్లమెంట్ ఉప్పల్ నియోజకవర్గంలోని కాప్రా డివిజన్ లో బీఆర్ఎస్ పార్టీ నాయకుల సన్నాహక సమావేశం

మల్కాజ్గిరి పార్లమెంట్ ఉప్పల్ నియోజకవర్గంలోని కాప్రా డివిజన్ లో బీఆర్ఎస్ పార్టీ నాయకుల సన్నాహక సమావేశంలో పాల్గొన్న మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి , ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి , ఉప్పల్ ఎన్నికల ఇంచార్జి జహంగీర్ పాషా సాక్షిత…

*ఏ.కె.ఆర్ క్రికెట్ అరేనాను ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ *

దుండిగల్ మున్సిపాలిటీ పరిధి, గండిమైసమ్మ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన AKR క్రికెట్ అరేనా (బాక్స్ క్రికెట్ ) ని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్బంగా…

బీఆర్ఎస్ నేత మాజీ సీఎంపై…

మైనంపల్లి హనుమంతరావు ఫైర్సాక్షిత : మారని కెసిఆర్, పార్టీలో ఉన్నప్పటి నుండి చెబుతూనే వస్తున్నా? మూడు నెలల్లోనే బీఆర్ఎస్ ఖతం..తండ్రీ కొడుకులే కారణం.. నీలం మధును గెలిపించుకుని..బీఆర్ఎస్ వాళ్లకు బుద్ధి చెప్పాలి దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో మాజీ…

నీలం మధు” నిమర్యాదపూర్వకంగా కలిసిన మైనార్టీ నాయకులు

మెదక్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ ను ఇస్నాపూర్ మైనార్టీ నాయకులు, మత పెద్దలు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. చిట్కూల్ లోని ఎంపీ అభ్యర్థి క్యాంపు కార్యాలయానికి విచ్చేసిన వీరంతా నీలం మధు ముదిరాజ్ సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు.…

You cannot copy content of this page