అట్టడుగు వర్గాల ఆర్థిక పరిపుష్టికోసమే
అట్టడుగు వర్గాల ఆర్థిక పరిపుష్టికోసమే కూటమిప్రభుత్వం పీ-4 విధానానికి శ్రీకారం చుట్టింది : మాజీమంత్రి ప్రత్తిపాటి సంపాదనాపరులైన ధనికులు, విద్యావంతులు, పారిశ్రామికవేత్తలు పీ-4లో భాగస్వాములై పేద, మధ్యతరగతి వర్గాలకు విద్య, వైద్యం, ఉపాధి పరంగా చేయూత అందించాలి : పుల్లారావు ప్రభుత్వం…