దేశ చరిత్రలోనే అతిపెద్ద త్యాగం సోనియా గాంధీ చేశారు.. కాంగ్రెస్ తోనే దేశం ఐక్యంగా ఉంటుంది

DK Shivakumar: కాంగ్రెస్ అధినేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు ప్రధాన మంత్రి పదవుల్ని త్యాగం చేశారని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అన్నారు.. కాంగ్రెస్ పార్టీని ఐక్యంగా ఉంచడం గాంధీ కుటుంబానికి మాత్రమే సాధ్యమని ఆయన మంగళవారం అన్నారు.…

కాంగ్రెస్ వంద రోజుల పాలనకు లోక్ సభ ఎన్నికలు రెఫరండం

హైదరాబాద్‌: పార్లమెంట్‌ ఎన్నికల్లో గెలుపు రాష్ట్ర ప్రభుత్వ వంద రోజుల పాలనకు రెఫరెండంగా ఉంటుందని ముఖ్యమంత్రి రేంవత్‌రెడ్డి అన్నారు. మల్కాజిగిరి పార్లమెంట్‌ నియోజకవర్గ క్యాంపు కార్యాలయంలో చేవెళ్ల నియోజకవర్గ ముఖ్య నాయకులతో సీఎం ప్రత్యేకంగా సమావేశమయ్యారు.. చేవెళ్ల లోక్‌సభ అభ్యర్థి రంజిత్‌రెడ్డి,…

అలాంటి వారి స్ఫూర్తితో.. పార్టీ కోసం పవన్ కల్యాణ్ రూ.10 కోట్ల విరాళం

అమరావతి: జనసేన (Janasena) అధినేత పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) పార్టీ కోసం రూ.10 కోట్ల విరాళం ఇచ్చారు. రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దడమే లక్ష్యంగా సాగిస్తున్న రాజకీయ ప్రయాణానికి తన వంతుగా ఎన్నికల ప్రచార ఖర్చుల నిమిత్తం అందజేస్తున్నట్లు వెల్లడించారు.. దీనికి…

వాలంటీర్ సేవలను విమర్శిస్తే సహించను’.. బుట్టా రేణుక కీలక వ్యాఖ్యలు

శ్రీకాళహస్తి టిడిపి అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలను ఎమ్మిగనూరు వైసీపీ అభ్యర్థి బుట్టా రేణుక ఖండించారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో మీడియా సమావేశంలో బుట్ట రేణుక మాట్లాడుతూ బొజ్జల సుధీర్ రెడ్డి వాలంటీర్లుపై చేసిన వ్యాఖ్యలు బాధాకరమని,…

అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా బూడి ముత్యాలనాయుడు

ముత్యాలనాయుడు ప్రస్తుతం మాడుగుల సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. మాడుగుల ఎమ్మెల్యే టికెట్ ముత్యాలనాయుడు కూతురు అనురాధకు కేటాయింపు

బొజ్జల సుధీర్ రెడ్డి వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం :అచ్చెన్నాయుడు

Atchannaidu TDP : వాలంటీర్ల విషయంలో టీడీపీ నేత బొజ్జల సుధీర్ రెడ్డి వ్యాఖ్యలపై శ్రీ అచ్చన్నాయుడు(Atchannaidu TDP) క్లారిటీ ఇచ్చారు. సుధీర్ రెడ్డి వ్యాఖ్యలు అయన వ్యక్తిగతమైనవేనని ఆయన స్పష్టం చేశారు. శ్రీకాళహస్తి నియోజకవర్గానికి చెందిన బొజ్జల సుధీర్ రెడ్డి…

ఈడీ సోదాలు.. వాషింగ్‌ మెషిన్‌లో రూ. 2.5 కోట్ల నగదు

ఢిల్లీ: విదేశీ మారక ద్రవ్య(ఫెరా) నిబంధనల ఉల్లంఘన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) జరిపిన సోదాల్లో భారీగా డబ్బు పట్టుబడింది. అయితే ఈసారి దొరికిన డబ్బు బీరువాల్లోనో, లాకర్లోనో కాదు వాషింగ్‌మెషిన్‌లో ప్రత్యక్షమైంది.. ఢిల్లీలోని క్యాప్రికార్నియన్‌ షిప్పింగ్‌ కంపెనీకి చెందిన ఆఫీసుల్లో ఈడీ…

వైసీపీలో చేరిన గంటా నరహరి

విజయవాడ సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ సమక్షంలో జనసేన నాయకుడు గంటా నరహరి వైసీపీలో చేరారు ఇటీవలే ఈయన టీడీపీ నుంచి జనసేనలోకి చేరారు వైసీపీ గెలుపులో తాను కూడా భాగస్వామిని అవుతానని గంటా నరహరి పేర్కొన్నారు.

రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్న “తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్” (TFJA)

తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ డైరీ, ఐడి మరియు హెల్త్ కార్డ్స్ పంపిణీ కార్యక్రమం నిన్న రాత్రి ప్రసాద్ ల్యాబ్ లో జరిగింది.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్టార్ హీరో విజయ్ దేవరకొండ, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్…

హైదరాబాద్ లో వైన్స్ షాప్ లు బంద్

హైదరాబాద్:మార్చి 22హోలీపండుగ సందర్భంగా హైదరాబాద్ లోపోలీసులు ఆంక్షలు విధించారు. మార్చి 25న ఉదయం 6 గంటల నుంచి 26 ఉద యం 6 గంటల వరకు మద్యం షాపులు మూసివే స్తున్నట్లు సైబరాబాద్ సీపీ అవినాష్ మొహంతి ఈరోజు ఆదేశాలు జారీ…

జూనియర్ NTR కొత్త లుక్

March 19, 2024 జూనియర్ ఎన్టీఆర్ లేటెస్ట్ లుక్ వైరల్ అవుతోంది. ‘దేవర’ సినిమా షూటింగ్ కోసం ఆయన తన ఫిట్నెస్ ట్రైనర్తో కలిసి గోవాకు బయలుదేరారు. విమానంలో టీషర్ట్, జీన్స్లో తారక్ సూపర్ స్టైలిష్గా కనిపించారు. గోవాలో 10 రోజుల…

CAA’పై పిటిషన్‌లు.. ఇవాళ సుప్రీం విచారణ

Mar 19, 2024, ‘CAA’పై పిటిషన్‌లు.. ఇవాళ సుప్రీం విచారణకేంద్రం ఇటీవల అమలులోకి తీసుకువచ్చిన సిటిజన్‌షిప్ అమెండ్‌మెంట్ యాక్ట్ (CAA)పై స్టే ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌లను సుప్రీంకోర్టు ఇవాళ విచారించనుంది. CAAపై స్టే కోరుతూ సుప్రీంలో ఇప్పటివరకు ఏకంగా 230…

అధిక వడ్డీల పేరుతో దంపతుల భారీ మోసం

Mar 19, 2024, అధిక వడ్డీల పేరుతో దంపతుల భారీ మోసందంపతులు అధిక వడ్డీల ఆశజూపి రూ.కోట్లలో మోసం చేసిన ఘటన హైదరాబాద్‌ ఉప్పల్‌లో చోటుచేసుకుంది. ‘జేవీ బిల్డర్స్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌’ పేరుతో వేలూరి లక్ష్మీనారాయణ, జ్యోతి దంపతులు ఓ సంస్థను…

తెరుచుకోనున్న తులిప్ గార్డెన్

Mar 19, 2024, తెరుచుకోనున్న తులిప్ గార్డెన్జమ్మూకశ్మీర్‌లోని ప్రపంచ ప్రఖ్యాత తులిప్ గార్డెన్ మార్చి 23 నుంచి పర్యాటకుల కోసం తెరుచుకోనుంది. ఈసారి 17 లక్షల తులిప్ పూలు పర్యాటకులకు కనువిందు చేయనున్నాయని గార్డెన్ అధికారులు తెలిపారు. మార్చి 19 నుంచి…

మావోయిస్టులకు భారీ షాక్ గడ్చిరోలి ఎన్ కౌంటర్ నాలుగురు మావోయిస్ట్ అగ్రనేతలు హతం!!

ఛత్తీస్‌గఢ్ మహారాష్ట్ర సరిహద్దులో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని గడ్చిరోలిలో భద్రత బలగాలతో జరిగిన ఎదురు కాల్పులలో మావోయిస్టులకు ఊహించని రీతిలో భారీ ఎదురు దెబ్బ తగిలింది.. మావోయిస్టు పార్టీకి చెందిన నలుగురు అగ్ర నేతలు ఈ ఎన్కౌంటర్లో…

కాంగ్రెస్ పార్టీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యే ఆర్థర్

నంద్యాల జిల్లా నందికొట్కూరులో వైసీపీకి షాక్ తగిలింది. ఆ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్థర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. YS షర్మిల సమక్షంలో ఇవాళ హస్తం పార్టీ కండువా కప్పుకున్నారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ టికెట్ దారా సుధీర్ కి కేటాయించడం…

ఎస్ఐబీ హార్డ్ డిస్క్ లను అడవిలో పడేశా: ప్రణీత్ రావు

కట్టర్లతో కత్తిరించి ధ్వంసం చేశాననన్న మాజీ డీఎస్పీరెండో రోజు విచారణలో కీలక విషయాల వెల్లడి! ప్రణీత్ తో కలిసి పనిచేసిన వారినీ విచారిస్తున్న అధికారులు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (ఎస్ఐబీ) మాజీ డీఎస్పీ ప్రణీత్ రావును పోలీసులు…

సుప్రీంకోర్టులో కవిత దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌ డిఫెక్ట్‌

ఢిల్లీ.. పిటిషన్‌ అసంపూర్తిగా ఉందన్న సుప్రీంకోర్టు.. నిబంధనల మేరకు పిటిషన్‌ పూర్తి చేసి దాఖలు చేసిన తర్వాతే విచారణ.. తన అరెస్ట్‌ అక్రమమంటూ సుప్రీంను ఆశ్రయించిన కవిత..

రేపటి నుంచి నారా భువనేశ్వరి నిజం గెలవాలి యాత్ర

4 రోజులపాటు నారా భువనేశ్వరి పర్యటన రేపు రాయచోటి నియోజకవర్గంలో భువనేశ్వరి పర్యటన ఎల్లుండి తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్న భువనేశ్వరి.. అనంతరం బద్వేలు నియోజకవర్గంలో భువనేశ్వరి పర్యటన ఈనెల 22న గూడూరు, 23న సర్వేపల్లిలో భువనేశ్వరి పర్యటన

వైజాగ్ లో అల్లు అర్జున్ మల్టీప్లెక్స్

విశాఖ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మల్టీప్లెక్స్ నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. విశాఖపట్నంలో కొత్తగా నిర్మిస్తున్న ఇనార్బిట్ మాల్ లో ఏషియన్ సంస్థతో కలిసి బన్నీ మల్టీప్లెక్స్ థియేటర్ ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. కాగా అల్లు అర్జున్ ఇప్పటికే హైదరాబాద్ లోని అమీర్…

జనసేన ఎంపీ అభ్యర్థిగా ‘టీ టైమ్’ యజమాని

కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థిగా తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పేరు ఖరారైంది. ఈయన ‘టీ టైమ్’ యజమానిగా గుర్తింపు పొందారు. 2006లో ఇంజినీరింగ్ పూర్తి చేసిన ఉదయ్.. దుబాయ్ లో జాబ్ చేశారు. 2016లో రాజమండ్రిలో తొలి ‘టీ టైమ్’ ఔట్లెట్…

ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ కి జాతీయ పురస్కారం

విశాఖపట్నం మార్చి 19: ఆంధ్రవిశ్వవిద్యాలయం హిందీ విభాగం గౌరవ ఆచార్యులు, మాజీ రాజ్యసభ సభ్యులు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ ఇంటలెక్చువల్ ఆఫ్ ది ఇయర్ – 2024 పురస్కారం లభించింది. రిఫాసిమెంటో ఇంటర్నేషనల్ సంస్థ బోర్డ్ ఆఫ్ ఎడిటర్స్ ఈ…

ఏప్రిల్15 నుంచి చేపల వేట నిషేధం

విశాఖ: తూర్పు తీరంలో ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 వరకు చేపలవేట నిలిచిపోనుంది. ఈ మేరకు కేంద్ర మత్స్యశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. చేప పిల్లలు ఎదిగే సమయం కావడంతో ఏటా ఏప్రిల్-జూన్ మధ్య 61రోజుల పాటు చేపల వేటను…

కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థిగా టీ టైం ఉదయ్ ను ప్రకటించిన పవన్ కళ్యాణ్

నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నా ఒకవేళ అమిత్ షా అడిగితే కాకినాడ ఎంపీగా దిగుతా

ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో ఈడీ దూకుడు

మరోసారి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు ఈడీ నోటీసులు. ఈ నెల 21న విచారణకు రావాలని కేజ్రీవాల్‌ కు ఆదేశం. బెయిల్‌ ఇచ్చిన గంటల వ్యవధిలోనే 9వ సారి ఈడీ నోటీసులు…

వ్యభిచార గృహంపై పోలీసుల దాడి

హైదరాబాద్:మార్చి 17స్పా సెంటర్ల ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ కేంద్రం పై బంజారాహిల్స్ పోలీసులు ఈరోజు ఉద యం రైడ్ చేసి ఇద్దరిని అరెస్ట్ చేశారు. వివరాల ప్రకారం.. ఓ మహిళ బ్యూటీ ప్లానెట్ స్పా పేరుతో శ్రీరాంనగర్ లోని ఓ…

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు షాక్… హెచ్ఆర్ఏలో కోత

హైదరాబాద్:మార్చి 17టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు ఇటీవల వేతనాలు పెంచిన ప్రభుత్వం హెచ్ఆర్ఏలో కోత విధించింది. పనిచేసే ప్రాంతాన్ని బట్టి ఇంటి అద్దె భత్యం స్లాబుల్లో మార్పులు చేసింది. దీనివల్ల జీహెచ్ఎంసీ పరిధిలో పనిచేసే ఉద్యో గులకు అధిక నష్టం కల గనుంది. ఇక్కడ…

అమల్లోకి ఎన్నికల కోడ్.. నగదు తరలింపునకు అధికారుల సూచనలు

నగదు, నగల తరలింపు విషయంలో నిబంధనలు పాటించాలంటున్న అధికారులు రూ.50 వేలకు మించి నగదుకు సంబంధించి రసీదులు, తరలింపు పత్రాలు తప్పనిసరి సీజ్ చేసిన నగదును జిల్లా స్థాయి కమిటీకి అప్పగిస్తారని వెల్లడి కమిటీకి అనుమతులు, ఆధారాలు ఇచ్చి నగదును వెనక్కు…

కలుపు మందుల వల్ల భూమికి కలిగే నష్టం

Mar 17, 2024, కలుపు మందుల వల్ల భూమికి కలిగే నష్టంకలుపు మందులు కలుపును చంపడమే కాకుండా భూమిలో పంటకు మేలు చేసే జీవరాసిని పూర్తిగా అంతం చేస్తాయి. ఫలితంగా నేలలో జరిగే చర్యలు ఆగిపోయి మొక్కలకు పోషకాలు అందక రసాయన…

You cannot copy content of this page