విజనరీ లీడర్ సీఎం చంద్రబాబు
విజనరీ లీడర్ సీఎం చంద్రబాబు . -మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు . సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఆర్ధిక చేయూత. రెడ్డిగూడెం మండలంలోని 15 మందికి రూ.8,79,393లు మంజూరు. ఎన్టీఆర్ జిల్లా, రెడ్డిగూడెం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు విజనరీ…