కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో అంబరాన్ని అంటిన సంబరాలు
దద్దరిల్లిన దండేపల్లి కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో అంబరాన్ని అంటిన సంబరాలు బారి ర్యాలీ నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు, బీసీల రిజర్వేషన్ల పెంపు బిల్లు, రాజీవ్ యువ వికాసం పథకం, శాసనసభలో తీర్మానం చేసి ఆమోదం…