ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసినా ఎన్నారై యాదవ సంఘం ప్రతినిధి ఆబోతు మధు యాదవ్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసినా ఎన్నారై యాదవ సంఘం ప్రతినిధి ఆబోతు మధు యాదవ్ NRI YADAV COMMUNITY ASSOCIATION REPRESENTATIVE MET HONOURABLE CHIEF MINISTER SHREE REVANTH REDDY AND REPRESENTED ABOUT YADAV COMMUNITY IN…

డిప్యూటీ కమిషనర్ మల్లారెడ్డి మహదేవపురం కాలనీకి విచ్చేసి కాలనీలో సమస్యలను ప్రత్యక్షంగా పర్యవేక్షించడం జరిగింది

కుత్బుల్లాపూర్ నియోజక వర్గం గాజులరామారంఈరోజు ఉదయం గౌరవ డిప్యూటీ కమిషనర్ మల్లారెడ్డి గారు మన మహదేవపురం కాలనీకి విచ్చేసి కాలనీలో ఉన్న పలు రకాల సమస్యలను ప్రత్యక్షంగా పర్యవేక్షించడం జరిగింది. దీనిలో ముఖ్యంగా 100 ఫీట్ల రోడ్డు ఆక్రమణ మరియు కాలనీ…

ఏపీ, తెలంగాణకు KRMB (కృష్ణా నది బోర్డ్) ఆదేశాలు

ఏపీ, తెలంగాణకు KRMB (కృష్ణా నది బోర్డ్) ఆదేశాలు ప్రాజెక్టుల నిర్వహణకు చేపట్టాల్సిన పనుల కోసం బోర్డు అనుమతి తీసుకోవాలి అనుమతి ఉంటేనే శ్రీశైలం, నాగార్జునసాగర్ డ్యాంలపైకి ఇంజినీర్లు, అధికారులు వెళ్లాలి బోర్డు నిర్వహణకు 2 రాష్ట్రాలు నిధులు విడుదల చేయాలి…

రామ్‌నగర్‌లో అఖిల్‌ పహిల్వాన్ అరెస్ట్‌.

హైదరాబాద్‌ రామ్‌నగర్‌లో అఖిల్‌ పహిల్వాన్ అరెస్ట్‌. యువతులతో వ్యభిచారం చేయిస్తున్న అఖిల్‌ పహిల్వాన్, ఉద్యోగాల పేరిట విదేశీ యువతులకు గాలం.. విదేశాల నుంచి యువతులను తీసుకువస్తున్న అఖిల్‌.. బలవంతంగా వ్యభిచారంలోకి దింపుతున్న అఖిల్ పహిల్వాన్‌. ఫార్చూన్ హోటల్‌లో వ్యభిచారం చేస్తూ దొరికిన…

వైఎస్సార్సీపీ పార్టీ 5వ జాబితా పై కొనసాగుతున్న కసరత్తు

వైఎస్సార్సీపీ పార్టీ 5వ జాబితా పై కొనసాగుతున్న కసరత్తు సీఎం జగన్ మోహన్ రెడ్డి త్వరలో 5వ జాబితా విడుదల చేయనున్నారు. ఇందులో భాగంగా నియోజక వర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జిల నియామకం కోసం కసరత్తు చేస్తున్నారు. ఈ 5వ జాబితా ఈ…

తెలంగాణ పల్లెల్లో ఇక స్పెషల్ ఆఫీసర్ల పాలన

తెలంగాణ పల్లెల్లో ఇక స్పెషల్ ఆఫీసర్ల పాలన.. గ్రామపంచాయతీ ఎన్నికలు ఇప్పట్లో లేనట్టే.! రాష్ట్రంలో గ్రామపంచాయతీలకు ఎన్నికలు ఇప్పట్లో లేనట్టేనా అంటే అవును అనే అంటున్నారు. మరి గ్రామాల్లో పాలన ఎలా. సర్పంచ్‌ల ప్లేస్‌లో ఎవరిని నియమిస్తారు. సర్పంచ్‌లకు ఉన్న చెక్…

అయోధ్యలో విధ్వంసం సృష్టిస్తాం..CMని చంపేస్తాం: పన్నూ

అయోధ్యలో విధ్వంసం సృష్టిస్తాం..CMని చంపేస్తాం: పన్నూ అయోధ్యలో రామ్లల్లా ప్రాణప్రతిష్ఠకు సమయం దగ్గరపడుతున్న వేళ ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ హెచ్చరిక సందేశం పంపాడు. విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో విధ్వంసం సృష్టిస్తామని, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ను చంపేస్తామని హెచ్చరించాడు. ముగ్గురు…

శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం

తిరుమల 16 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు, శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 69,874 మంది భక్తులు తలనీలాలు సమర్పించిన 26,034 మంది భక్తులు శ్రీ వారి హుండీ ఆదాయం రూ.3.39 కోట్లు

సోమవారం స్టాక్‌మార్కెట్లకు సెలవు.

సోమవారం స్టాక్‌మార్కెట్లకు సెలవు. అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా సెలవు. ఈ రోజు శనివారం పనిచేయనున్న స్టాక్‌మార్కెట్లు.. ఇప్పటికే కరెన్సీ మార్కెట్లకు సెలవు ప్రకటించిన RBI.

వైసీపీ నుంచి స్వామిదాస్.. మరి టీడీపీ నుంచి ఎవరో.?

వైసీపీ నుంచి స్వామిదాస్.. మరి టీడీపీ నుంచి ఎవరో.? తిరువూరు వైసీపీ ఇన్ఛార్జుగా నల్లగట్ల స్వామిదాస్ నియామకం కాగా, ఆయనకే టికెట్ దక్కే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక్కడ టీడీపీ ఇన్ఛార్జ్ గా దేవదత్ ఉండగా, ఆయనకు టికెట్ కేటాయింపుపై సందిగ్ధత…

ప్రొద్దుటూరు నుంచి విజయవాడకు తరలిస్తున్న 2.25 కోట్ల నగదు స్వాధీనం

ప్రొద్దుటూరు నుంచి విజయవాడకు తరలిస్తున్న 2.25 కోట్ల నగదు స్వాధీనం బాపట్ల జిల్లా బొల్లాపల్లి టోల్ ప్లాజా వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా వాహనాలను సోదాలు చేశారు. అయితే కారులో తరలిస్తున్న రూ.2.25 కోట్ల నగదును పోలీసులు గుర్తించారు.…

నేడు అరకు మండపేటలో చంద్రబాబు బహిరంగ సభలు

నేడు అరకు మండపేటలో చంద్రబాబు బహిరంగ సభలు.. అల్లూరి సీతారామరాజు అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లో నేడు టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించనున్నారు.. అరకు మండపేటలో జరిగే భారీ బహిరంగ సభల్లో ఆయన పాల్గొంటారు.. ఇందుకోసం టీడీపీ, జనసేన నేతలు పెద్ద మొత్తంలో…

మూడో రోజుకు చేరుకున్న కోడికత్తి శ్రీను తల్లి, సోదరుడి ఆమరణ నిరాహార దీక్ష

మూడో రోజుకు చేరుకున్న కోడికత్తి శ్రీను తల్లి, సోదరుడి ఆమరణ నిరాహార దీక్ష విజయవాడ: కోడికత్తి శ్రీను తల్లి, సోదరుడి ఆమరణ నిరాహారదీక్ష మూడో రోజుకు చేరుకుంది. విజయవాడలోని శ్రీరామ ఫంక్షన్ హాలులో వీరి దీక్ష కొనసాగుతోంది.. ఫంక్షన్ హాలు ఖాళీ…

కోల్డ్‌ స్టోరేజ్‌లో రాత్రి నుంచి అదుపులోకి రాని మంటలు

Guntur: కోల్డ్‌ స్టోరేజ్‌లో రాత్రి నుంచి అదుపులోకి రాని మంటలు గుంటూరు జిల్లా దుగ్గిరాల పసుపు కోల్డ్‌ స్టోరేజ్‌లో మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. కోల్డ్‌ స్టోరేజ్‌లో రాత్రి నుంచి మంటలు ఎగసిపడుతూనే ఉన్నాయి.. కోల్డ్‌ స్టోరేజ్‌ ఐదో అంతస్తుకు మంటలు…

అయోధ్య రాములోరి ఆలయానికి మూడంచెల భద్రత.. ఎస్పీజీ కూడా

Ram Mandir: అయోధ్య రాములోరి ఆలయానికి మూడంచెల భద్రత.. ఎస్పీజీ కూడా.. అయోధ్య: అయోధ్యలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం కోసం యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ప్రధాని మోదీ (PM Modi) చేతుల మీదుగా ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది..…

తిరుపతిలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుపతిలో కొనసాగుతున్న భక్తుల రద్దీ తిరుపతి :జనవరి 20తిరుమల తిరుపతి దేవస్థానంలో శనివారం భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఈ రోజు శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులు క్యూ కాంప్లెక్స్‌లో 16 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. దీంతో శ్రీవారిని దర్శించుకోవాడినికి భక్తులకు…

అయోధ్యకు చేరుకున్న హైదరాబాదీ లడ్డు

అయోధ్యకు చేరుకున్న హైదరాబాదీ లడ్డు హైదరాబాద్ రామ భక్తులు శ్రీరాముడిపై తన ప్రేమను చాటుకున్నారు. శ్రీరామ్ క్యాటరింగ్ సర్వీసెస్ యజమాని ఎన్.నాగభూషణం రెడ్డి తయారు చేసిన భారీ లడ్డు శనివారం అయోధ్యకు చేరుకుంది. సుమారు 1,265 కేజీల బరువునన ఈ లడ్డు…

నేడు ఇడుపులపాయకు షర్మిల.. వైఎస్ ఘాట్ వ‌ద్ద నివాళి

నేడు ఇడుపులపాయకు షర్మిల.. వైఎస్ ఘాట్ వ‌ద్ద నివాళి అమరావతి:జనవరి 20ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమితులైన షర్మిల ఇవాళ‌ ఇడుపులపాయకు వెళ్లనున్నారు. మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో కడపకు చేరుకోనున్న షర్మిల. వైఎస్‌ ఘాట్‌ దగ్గర షర్మిల నివాళులర్పిస్తారు. రాత్రికి ఇడుపులపాయలోనే బస…

పట్టాలు తప్పిన మరో రైలు

పట్టాలు తప్పిన మరో రైలు కన్నూర్:జనవరి 20కన్నూర్-అలప్పుజా (16308) ఎగ్జిక్యూటివ్ ఎక్స్‌ప్రెస్ షంటింగ్ ప్రక్రియలో పట్టాలు తప్పింది. ఈ ఘటన శనివారం ఉదయం కన్నూర్ యార్డులో చోటుచేసుకుంది. ఈరోజు ఉదయం 5:10 గంటలకు కన్నూర్ నుంచి బయలుదేరాల్సిన రైలు ఉదయం 6:43…

బియ్యపు గింజలతో రామమందిర నిర్మాణం

బియ్యపు గింజలతో రామమందిర నిర్మాణం జగిత్యాల జిల్లా:ప్రతినిధిబియ్యపు గింజలతో అయోధ్య రామ మందిరం నిర్మాణాన్ని తయారుచేసి శ్రీరాముడిపై ఉన్న అమితమైన భక్తిని చాటుకున్నాడు. జగిత్యాలకు చెందిన ప్రముఖ మైక్రో ఆర్టిస్ట్ డాక్టరేట్ గ్రహీత గుర్రం దయాకర్. ఈనెల 22న అయోధ్యలో రామ…

గద్వాలలో ఘోర రోడ్డు ప్రమాదం

గద్వాలలో ఘోర రోడ్డు ప్రమాదం 👉 ముగ్గురు స్పాట్ లో మృతి. 👉 మరో ముగ్గురికి తీవ్ర గాయాలు. జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణం జమ్మిచేడు సమీపంలో డివైడర్ కు కారు ఢీకొట్టడంతో కారులో ఉన్న 6 మందిలో ముగ్గురు…

నేడు గర్భగుడిలోకి రాములోరి విగ్రహం

నేడు గర్భగుడిలోకి రాములోరి విగ్రహం ఉత్తరప్రదేశ్:జనవరి 20నేడు ప్రధాన ఆలయ గర్భగుడిలోకిఅయోధ్య రాముడి విగ్రహం ప్రవేశించనుంది. దాదాపు 500 ఏళ్ల తర్వాత శ్రీరాముడు తన మందిరా నికి తిరిగి వస్తున్నాడు. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ఉండడంతో నేటి నుంచి బయటి వ్యక్తులను అయో…

క్రీడల పోటీలను ప్రారంభించిన ప్రధాని మోదీ

చెన్నై లో ఖేలో ఇండియా యూత్ క్రీడల పోటీలను ప్రారంభించిన ప్రధాని మోదీ. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి స్టాలిన్ పాల్గొన్నారు..

జయహో బీసీ కార్యక్రమం కొండపల్లి మున్సిపాలిటీ

జయహో బీసీ ఆత్మీయులైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు నమస్కారం జనవరి 21వ తేదీ ఆదివారం సాయంత్రం 04:00 గంటలకు మైలవరం నియోజకవర్గం జయహో బీసీ కార్యక్రమం కొండపల్లి మున్సిపాలిటీలో జరుగును. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన…

డివైడర్‌ను ఢీకొట్టిన కారు, ముగ్గురు వైద్యుల దుర్మరణం

Gadwal: డివైడర్‌ను ఢీకొట్టిన కారు, ముగ్గురు వైద్యుల దుర్మరణం.. జోగులాంబ గద్వాల జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు కారు రోడ్డుడివైడర్‌ను ఢీకొట్టింది. ఈప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.. దాంతో.. వారి కుటంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఈ సంఘటన గద్వాల…

రైతుల బ్యాంకు ఖాతాల్లో రైతుబంధు డబ్బులు జమ చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం

రైతుల బ్యాంకు ఖాతాల్లో రైతుబంధు డబ్బులు జమ చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. …… కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రైతుబంధు రాదూ అని రైతు బంధు పథకాన్ని తీసేస్తారని గత ఎన్నికల ప్రచారంలో పనికిరాని అబద్ధపు మాటలు మాట్లాడిన ప్రతిపక్ష పార్టీల…

భౌరంపేట్ మల్లన్న జాతరకు విచ్చేయాలని కోరుతూ MLC మరియు MLA కి ఆహ్వానం

భౌరంపేట్ మల్లన్న జాతరకు విచ్చేయాలని కోరుతూ MLC మరియు MLA కి ఆహ్వానం… ….. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధి భౌరంపేట్ లో ఈ నెల 28-01-2024 నుండి 30-01-2024 వరకు నిర్వహించబోయే శ్రీ శ్రీ శ్రీ రేణుకా ఎల్లమ్మ…

ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కలిసిన ప్రజలు

ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కలిసిన ప్రజలు… …… ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని వివిధ కాలనీలకు చెందిన ప్రజలు శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సమస్యలను పరిష్కరించాలని కోరారు.…

లండన్‌లో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన.

లండన్‌లో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన. తెలంగాణకు రూ.40,232 కోట్ల పెట్టుబడులు, 3 రోజుల్లో వివిధ కంపెనీల 200మంది ప్రతినిధులతో భేటీ. ఆదానీ గ్రూప్‌ రూ.12,400 కోట్ల పెట్టుబడి.. జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ రూ.9 వేల కోట్ల పెట్టుబడి.. గోడి ఇండియా రూ.8 వేల…

You cannot copy content of this page