శ్రీతేజ్‌ను చూసి రావాలని అల్లు అర్జున్ చెప్పడంతో వచ్చానని వెల్లడి

శ్రీతేజ్‌ను చూసి రావాలని అల్లు అర్జున్ చెప్పడంతో వచ్చానని వెల్లడి సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను చూడడానికి సినీ నటుడు అల్లు అర్జున్ ఎందుకు రాలేదో ఆయన తండ్రి, నిర్మాత అల్లు…

బీజేపీ జాతీయ అధ్యక్ష రేసులో కిషన్ రెడ్డి, రామ్ మాధవ్

బీజేపీ జాతీయ అధ్యక్ష రేసులో కిషన్ రెడ్డి, రామ్ మాధవ్ ! కొత్త ఏడాదిలో బీజేపీకి కొత్త జాతీయ అధ్యక్షుడు ఖాయంగా రానున్నారు. ఎవర్ని పెట్టాలన్నదానిపై మోదీ, అమిత్ షా సుదీర్ఘంగా కసరత్తు చేస్తున్నారు. అనేక రకాల సమీకరణాలను ప్లాన్ చేసుకుంటున్నారని…

భద్రాచలం నెయ్యి టెండర్ ప్రైవేటుకు ఇవ్వడంపై రాష్ట్ర ప్రభుత్వం ఆగ్రహం

భద్రాచలం నెయ్యి టెండర్ ప్రైవేటుకు ఇవ్వడంపై రాష్ట్ర ప్రభుత్వం ఆగ్రహం ఏపీకి చెందిన ‘రైతు డెయిరీ’కి ఇచ్చిన టెండర్ను తక్షణం రద్దు చేయాలని స్పష్టం చేసిన దేవాదాయశాఖ. ఈ వ్యవహారంపై లిఖిత పూర్వక వివరణ ఇవ్వాలని ఆలయ ఈవోను ఆదేశం. ఆలయ…

కృష్ణాజిల్లా మెట్లపల్లిలో వలలో చిక్కిన చిరుత మృతి?

కృష్ణాజిల్లా మెట్లపల్లిలో వలలో చిక్కిన చిరుత మృతి? కృష్ణా జిల్లా: కృష్ణా జిల్లా గన్నవరం మండలం మెట్లపల్లిలో చిరుతపులి మృతి చెందింది. స్థానిక రైతు ఒకరు పంట రక్షణకు, పందులకు పెట్టిన వల ఉచ్చులో చిక్కుకుని చిరుత మృతి చెందింది. నెల…

బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం

బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం. వాయవ్య దిశగా కదులుతున్న తీవ్ర అల్పపీడనం.. ఏపీకి మూడు రోజుల పాటు వర్ష సూచన.. కాకినాడ, విశాఖ, అనకాపల్లి, విజయనగరం జిల్లాలకుఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన అధికారులు.. భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం.. మత్స్యకారులు…

సీఎం చంద్రబాబుకు ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి లేఖ

సీఎం చంద్రబాబుకు ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి లేఖ సీఎం చంద్రబాబుకు ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి లేఖఅంబేడ్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై స్పందన తెలియజేయాలని సీఎం చంద్రబాబును ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ లేఖ ద్వారా కోరారు.…

వరంగల్: హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి పొందిన కానిస్టేబుళ్ళు

వరంగల్: హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి పొందిన కానిస్టేబుళ్ళు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వివిధ పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న 96 బ్యాచ్ కు చెందిన 19మంది కానిస్టేబుళ్ళు హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి పొందారు. వరంగల్ సీపీని కలుసుకొని పుష్పగుచ్చాలను అందజేశారు.…

రాజాపూర్ లో 11. 9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు

రాజాపూర్ లో 11. 9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు TG :-మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ మండలంలో గత 24 గంటల్లో 11. 9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. బుధవారం బాలానగర్ మండలం ఉడిత్యాల 12.…

రేషన్ బియ్యం మాయం కేసులో పేర్నినాని సతీమణి జయసుధ

రేషన్ బియ్యం మాయం కేసులో పేర్నినాని సతీమణి జయసుధ బెయిల్ పిటిషన్ రేపటికి వాయిదా పడింది. ఈకేసులో ప్రాసిక్యూషన్ తరఫున వాదించేందుకు జాయింట్ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ నుంచి న్యాయవాది విజయ ప్రత్యేకంగా వచ్చారు. ప్రాసిక్యూషన్ తరఫున కౌంటర్ దాఖలు చేసేందుకు…

సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది..!!

సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది..!! *సీఆర్డీఏ 42, 43 సమావేశ నిర్ణయాలపై ఇందులో చర్చిస్తున్నారు.రాజధాని అమరావతిలో రూ.24,276 కోట్ల విలువైన పనులపై నిర్ణయించనున్నారు. *మున్సిపాలిటీల చట్టం 1965లో సవరణలపై ప్రతిపాదన తీసుకువచ్చారు. మంగళగిరి ఎయిమ్స్‌కు అదనంగా…

పెన్షన్లపై ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు

పెన్షన్లపై ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు ఆంధ్రప్రదేశ్ : పెన్షన్ల లబ్ధిదారులకు నోటీసుల జారీని ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. అర్హత లేని వారిని గుర్తించి, నోటీసులిచ్చి వివరణ తీసుకోవాలని సెర్చ్ సీఈవో కలెక్టర్లను ఆదేశించారు. తాజాగా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు…

రేవంత్ సర్కారుకు షాక్ ఇచ్చిన హైకోర్టు!

రేవంత్ సర్కారుకు షాక్ ఇచ్చిన హైకోర్టు! ఇష్టారాజ్యంగా పోలీసులు మొబైల్ ఫోన్లు గుంజుకోవడానికి చెక్! ప్రొసీజర్ ఫాలో కాకుండాపోలీసులు ఎవరి మొబైల్ ఫోన్ తీసుకోవడానికి వీల్లేదని తీర్పు ఎవరైనా పోలీస్ అధికారులు వచ్చి మీ ఫోన్ ఇవ్వాలని బెదిరించినా, బలవంతపెట్టినా సరైన…

అమిత్ షా వ్యాఖ్య‌ల‌పై త‌మిళ‌ న‌టుడు విజ‌య్‌ విమ‌ర్శ‌.

అమిత్ షా వ్యాఖ్య‌ల‌పై త‌మిళ‌ న‌టుడు విజ‌య్‌ విమ‌ర్శ‌.. కొంత‌మందికి అంబేద్క‌ర్ పేరు అంటే గిట్ట‌దంటూ ట్వీట్‌! ఇటీవల అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై దుమారం అంబేద్కర్ పేరును పదే పదే చెప్పుకునే ఫ్యాషన్ ఇప్పుడు…

సబ్ జైల్లో రిమాండ్ ఖైదీ మృతి?

సబ్ జైల్లో రిమాండ్ ఖైదీ మృతి? జగిత్యాల జిల్లా:సబ్ జైల్లో ఉన్న రిమాండ్ ఖైదీ మృతి చెందడం కలకలం రేపింది, రిమాండ్ లో ఉన్న క్యాతం మల్లేశ్ జగిత్యాల జిల్లా మల్యాల మండలం రామన్నపేట గ్రామానికి చెందినవాడు మల్లేష్ జగిత్యాల సబ్…

కాళేశ్వరం విచారణకు స్మిత సబర్వాల్!

కాళేశ్వరం విచారణకు నేడు స్మిత సబర్వాల్! హైదరాబాద్:కాళేశ్వరం కమిషన్ బహి రంగ విచారణ రెండోరోజు కొనసాగుతోంది. దీనిలో భాగంగా ఇవాళ మాజీ సీఎస్ సోమేష్‌ కుమార్, ఐఏఎస్ అధికారి యువజన సర్వీసుల శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్ కమిషన్ ముందు విచారణ…

అంబేద్కర్ పై అమిత్ షా చేసిన వాక్యాలను ఉపసంహారించుకోవాలి.

అంబేద్కర్ పై అమిత్ షా చేసిన వాక్యాలను ఉపసంహారించుకోవాలి.సిపిఐ,దళిత సంఘాల నాయకుల డిమాండ్. పార్లమెంట్ లో హోమ్ మంత్రి అమిత్ షా ప్రతిసారి అంబెడ్కర్ పేరు ఎందుకు తీసుకుంటున్నారు అని చెప్పడం వారికి అంబెడ్కర్ పైన ఉన్న వ్యతిరేకతకు నిదర్శనమని కావున…

*జేపీసీ కమిటీలో సభ్యులుగా ఎంపికైన

జేపీసీ కమిటీలో సభ్యులుగా ఎంపికైన మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి కి అభినందనలు** మచిలీపట్నం ఎంపీ . వల్లభనేని బాలశౌరి ని జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)లో సభ్యుడిగా నియమించినందుకు భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు. ఈ అరుదైన అవకాశం వారి ప్రజాసేవా…

అనారోగ్యంతో బలగం మొగిలయ్య మృతి

అనారోగ్యంతో బలగం మొగిలయ్య మృతి వరంగల్ జిల్లా:బలగం సినిమాలో క్లైమాక్స్ లో ఆయన పాడిన పాట కోట్లాది మందిని ఏడిపిం చిన బలగం మొగిలయ్య ఇకలేరు. కొన్ని రోజులుగా కిడ్నీలు ఫేయిల్యూరై.. తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన వరంగల్ లోని…

మరోసారి పెద్ద ఎత్తున గంజాయి చాక్లెట్ గుట్టు రట్టు చేసిన సైబరాబాద్ SOT బాలానగర్ టీం

మరోసారి పెద్ద ఎత్తున గంజాయి చాక్లెట్ గుట్టు రట్టు చేసిన సైబరాబాద్ SOT బాలానగర్ టీం విశ్వసనీయ సమాచారం మేరకు SOT బాలానగర్ టీమ్ మరియు జగత్గిరిగుట్ట పోలీసులు సంయుక్తంగా జగత్గిరిగుట్ట రింగ్ బస్తీలో కిరాణా దుకాణంపై దాడి చేసి దుకాణం…

అసెంబ్లీ ముందుకు 4 కీలక బిల్లులు

అసెంబ్లీ ముందుకు 4 కీలక బిల్లులు హైదరాబాద్:తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు బుధవారం రోజు వాడి వేడిగా సాగాయి అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల తూటాలు పేలాయి అయినప్పటికీ ఈ సమావేశంలోనే శాసనసభ 3 ప్రభుత్వ బిల్లులకు ఆమోదముద్ర వేసింది, ప్రారంభం…

అసెంబ్లీ సాక్షిగా హరీష్ రావు పై మంత్రి కోమటిరెడ్డి మాటల తూటాలు

అసెంబ్లీ సాక్షిగా హరీష్ రావు పై మంత్రి కోమటిరెడ్డి మాటల తూటాలు హైదరాబాద్: 10 గంటలకే ప్రారంభమైన అసెంబ్లీ సమావేశంలో మూసీ నీటి వ్యవహారంపై అధికార- విపక్షాల మధ్య మాటల సాగింది. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు…

హైదరాబాద్ లో బుక్ ఫెయిర్ ను ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి!

హైదరాబాద్ లో బుక్ ఫెయిర్ ను ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి! హైదరాబాద్: హైదరాబాద్ బుక్ ఫెయిర్ హెచ్‌బీఎఫ్‌ ప్రారంభం కానుంది. ఎన్‌టీఆర్‌ స్టేడియంలో జనవరి 29వ తేదీ వరకు హెచ్‌బీఎఫ్‌ కొనసాగనుంది. 37వ హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ను సీఎం రేవంత్‌…

విద్యార్థినుల చేతి వేళ్ళు విరిగేలా కొట్టిన ప్రిన్సిపల్

విద్యార్థినుల చేతి వేళ్ళు విరిగేలా కొట్టిన ప్రిన్సిపల్ నల్గొండ – వలిగొండ మండలం లోతుకుంట మోడల్ స్కూల్ విద్యార్థినుల పట్ల అమానవీయంగా ప్రవర్తించిన ప్రిన్సిపల్. ఇటీవల పాఠశాలలో ఇద్దరు బాలికలు జావా తాగుతుండగా ప్రిన్సిపల్ జావా ఎంతసేపు తాగుతారని కోపంతో చేతివేళ్ళపై…

సంధ్య థియేటర్ ఘటనలో గాయపడి

సంధ్య థియేటర్ ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను పరామర్శించిన అల్లు అరవింద్ కిమ్స్ ఆస్పత్రిలో శ్రీతేజ కుటుంబసభ్యులతో మాట్లాడి.. బాలుడి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్న నిర్మాత అల్లు అరవింద్….

సమ్మెలో పాల్గొని గుండెపోటుతో ఉద్యోగిని మృతి

సమ్మెలో పాల్గొని గుండెపోటుతో ఉద్యోగిని మృతి ఖమ్మం కలెక్టరేట్ ముందు జరిగిన సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మెలో పాల్గొన్న తిరుమలయపాలెం మండల కంప్యూటర్ ఆపరేటర్ హైమవతి గుండెపోటుతో హైమవతి మృతి ముమ్మాటికీ ఇది ప్రభుత్వ హత్యానే అంటూ ఆరోపిస్తూ తోటి ఉద్యోగులు…

మల్కాజిగిరి నియోజకవర్గంలోనివక్ఫ్ భూముల

మల్కాజిగిరి నియోజకవర్గంలోనివక్ఫ్ భూములలోని వివిధ సర్వే నెంబర్ లలో రిజిస్ట్రేషన్ నిలిపివేతపై..బాధితులకు…న్యాయం చేయాలని కోరుతూ…బుధవారం సీఎం రేవంత్ రెడ్డికి వినతిపత్రం అందచేసిన ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి

మున్సిపాలిటీలకు వచ్చే ఆదాయాలను పక్కాగా నిర్వహించి,అభివృద్ధి

మున్సిపాలిటీలకు వచ్చే ఆదాయాలను పక్కాగా నిర్వహించి,అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బి.ఎం. సంతోష్ అధికారులకు ఆదేశించారు. ఈ సందర్భంగా గద్వాల, ఐజ, అలంపూర్, వడ్డేపల్లి మున్సిపాలిటీలకు మంజూరైన నిధులు, వాటి ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులపై సమీక్షించారు.…

నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బాచుపల్లి పరిధి

నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బాచుపల్లి పరిధిలో వెంకట్ రావు నూతనంగా ఏర్పాటు చేసుకున్న P &G బ్రో మరియు ఆహ్లాదం బ్యాంకేట్ హాల్ ఓపెనింగ్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించిన నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హన్మంత్…

టీపీసీసీ ఆధ్వర్యంలో చలో రాజ్ భవన్ కార్యక్రమం .

టీపీసీసీ ఆధ్వర్యంలో చలో రాజ్ భవన్ కార్యక్రమం , ఏఐసీసీ పిలుపు మేరకు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన చేపట్టిన చలో రాజ్ భవన్ కార్యక్రమానికి కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ఆద్వర్యంలో…

విశాఖలో ఐఎన్ఎస్ నిర్దేశక్ నౌక జాతికి అంకితం

విశాఖలో నేడు ఐఎన్ఎస్ నిర్దేశక్ నౌక జాతికి అంకితం విశాఖపట్నం : ఏపీలో నౌకాదళం హైడ్రోగ్రాఫిక్ సర్వేలకోసం ఉద్దేశించిన INS నిర్దేశక్ నౌకను జాతికి అంకితం చేయనున్నారు. విశాఖ నావెల్ డాక్ యార్డ్లో జరగనున్న ఈ కార్యక్రమానికి రక్షణశాఖ సహాయమంత్రి సంజయ్…

You cannot copy content of this page