కొడుకుని కోల్పోయిన బాధిత కుటుంబాన్ని పరామర్శించిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్
కొడుకుని కోల్పోయిన బాధిత కుటుంబాన్ని పరామర్శించిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్ 124 డివిజన్ రాజీవ్ గాంధీ నగర్ లో నివాసం ఉంటున్న ఎమ్.డి మహబూబ్ పెద్ద కుమారుడు సమీర్ (25 సంవత్సరాలు) ఈ నెల 11 వ తేదీన కారులో వెళ్తుండగా…