రైతుల వి ఆత్మహత్యలు కావవి ముమ్మాటికి ప్రభుత్వ హత్యలే
రైతుల వి ఆత్మహత్యలు కావవి ముమ్మాటికి ప్రభుత్వ హత్యలే………… మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వనపర్తి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పంటలు ఎండిపోయి రైతులు అరిగోసపడతా ఉన్నారని నీళ్లు ఉంటే కరెంటు లేక కరెంటు ఉంటే నీళ్లు లేక ఈ…