గ్రూప్ ఫోర్ విభాగంలో ఉద్యోగం సాధించిన వారికి సన్మానం
ధర్మపురి
వెల్గటూర్ చెందిన ఇద్దరు బండారి సాహితి, సిరిపురం స్వాతిక, అనే యువతిలు ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన గ్రూప్-4, సింగరేణి నోటిఫికెషన్స్ లో ప్రతిభ కనబరిచి ప్రభుత్వ ఉద్యోగం సాధించారు.వారికీ వెల్గటూర్ మండల కేంద్రంలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదేశాల మేరకు వెల్గటూర్ కాంగ్రెస్ నాయకులు సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మెరుగు మురళి గౌడ్, మాజీ ఉప సర్పంచ్ గుండాటి సందీప్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ జూపక ప్రవీణ్, బీసీ సెల్ అధ్యక్షులు బందెల ఉదయ గౌడ్, యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ గండ్ర శ్రీకాంత్ రావు, ఆలయ కమిటీ చైర్మన్ మెరుగు నరేష్ గౌడ్, వెలగందుల సంతోష్, ద్యావనపల్లి శ్రీనివాస్, లకుమల్ల సాయి,గట్ల రాము, కస్తూరి హరి, మూగల రమేష్, రేణిగుంట నరసయ్య, ద్యావనపల్లి అశోక్, బండారి సహదేవ్, సిరిపురం సతీష్ తదితరులు పాల్గొన్నారు.
గ్రూప్ ఫోర్ విభాగంలో ఉద్యోగం సాధించిన వారికి సన్మానం
Related Posts
ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.
TEJA NEWS ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.. రైతుబంధు విషయంలో సీఎం రేవంత్ చెప్పినవన్నీ అబద్ధాలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఆయన ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ అని..…
అల్లు అర్జునపై అక్బరుద్దీన్ సంచలన కామెంట్స్
TEJA NEWS అల్లు అర్జునపై అక్బరుద్దీన్ సంచలన కామెంట్స్ అల్లు అర్జున్‌పై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ హాట్ హాట్ కామెంట్స్ చేశారు. పుష్ప-2 మూవీ విడుదల సందర్భంగా సంధ్యథియేటర్ లోని జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళమృతి చెందారు. ఇలాంటి ఘటనలపై…