TEJA NEWS

రోడ్డు భద్రతపై పోలీస్ ట్రైనీ విద్యార్థులకు అవగాహన

రోడ్డు భద్రతపై పోలీస్ ట్రైనీ విద్యార్థులకు అవగాహన
ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు విధిగా పాటించాలని బేగంపేట ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఎసీపీ జి. శంకర్ రాజు అన్నారు. హైదరాబాద్ కమిషనర్ సి. వి. ఆనంద్ మరియు ట్రాఫిక్ అడిషనల్ సి. పి. విశ్వ ప్రసాద్ ఆదేశాల మేరకు మేడ్చల్ లోని పోలీస్ ట్రైనింగ్ కాలేజీ విద్యార్థులకు రోడ్డు ప్రమాదాలు మరియు నివారణ అనే అంశంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు.


TEJA NEWS