TEJA NEWS

తెదేపా సభ్యత్వం తీసుకున్న బాబు మోహన్||

మాజీ మంత్రి, నటుడు బాబు మోహన్ ఆందోల్ నియోజకవర్గంలో టీడీపీ సభ్యత్వం తీసుకున్నట్లు వెల్లడించారు.

ఈ మేరకు బాబు మోహన్ ఓ ఫోటోను విడుదల చేశారు.


TEJA NEWS