అన్ని గ్రామాల్లో బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించాలి: MPDO

TEJA NEWS

Badibata program should be organized in all villages: MPDO

అన్ని గ్రామాల్లో బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించాలి: MPDO

…..

అన్ని గ్రామాలలో బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించాలని శంకర్‌పల్లి ఎంపీడీఓ వెంకయ్య గౌడ్ అన్నారు. ఇవాళ ఆయన కార్యాలయంలో మాట్లాడుతూ బడి బయట పిల్లల్ని, బాల కార్మికులను, అంగన్వాడి పిల్లలను బడిలో చేర్పించాలన్నారు. ఎ ఎ పి సి పనులను పూర్తి చేసి పాఠశాలలో అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులకు ఆదేశించారు. కార్యక్రమంలో మోకిల సీఐ వీరబాబు, శంకర్‌పల్లి యస్ ఐ సత్యనారాయణ, ఐసీడీఎస్ సూపర్వైజర్, హాస్టల్ సూపర్వైజర్స్, ఏపీఎం పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS

You cannot copy content of this page