TEJA NEWS

Beechupalli Rayini Brahmotsavam started grandly

కురవాలి మండలం బీచ్పల్లి శ్రీ ఆంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం పంచామృత అభిషేకం, వాస్తు పూజ, వాస్తు హోమం, అగ్ని ప్రతిష్ట, ధ్వజారోహణం, బలిహరణం, సాయంత్రం తెప్పోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు


TEJA NEWS