జగిత్యాల జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రఘువరన కి శుభాకంక్షలు తెలిపిన భారత్ సురక్ష సమితి నాయకులు
……
*
యావర్ రోడ్డు విస్తరణ వెంటనే చేపట్టాలని వారికి జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రఘువరన్ కి వినతి పత్రం సమర్పించారు అలాగే నూతనంగా నియమితులైన సందర్భంగా వారికి పుస్పగుచ్చం ఇచ్చి వారికి శుభాకాంక్షలు తెలిపారు యావర్ రోడ్డు విస్తరణ చేపట్టాలని వారికి వినతిపత్రం సమర్పించారు. నాయకులు మాట్లాడుతూ యావర్ రోడ్డు విస్తరణ నినాదం కేవలం ఎన్నికల హామీగానే మారిపోయిందని, రోడ్డు వెడల్పు లేక ఎంతోమంది రోడ్డు ప్రమాదాలకు గురై మృతి చెందుతున్న గత ప్రభుత్వం లో రోడ్డు విస్తరణ పనులను చేస్తాo అని చెప్పిన మభ్యపెట్టేరు. కేవలం ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నచోటే తూతూ మంత్రంగా విస్తరణ చేపట్టి చేతులు దులుపుకున్నారు , పాత బస్టాండ్ నుండి కొత్త బస్టాండ్ వరకు రెండు వైపులా రోడ్డు విస్తరణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం . G.O.Ms.No: 168 MA -24/08/2023 ప్రకారం రోడ్డు విస్తరణలో భాగంగా ఆస్తులు కోల్పోయిన భాధితులకు తగిన నష్టపరిహారం చెల్లించాలి . కొత్త బస్టాండ్ వద్ద రోడ్డుకు అడ్డుగా ఉన్న జనరేటర్ రూమును తొలగించాలని డిమాండ్ చేస్తున్నాం. యావర్ రోడ్డు విస్తరణ పనులను కోరారు.*
ఈ కార్యక్రమంలోమాజీ కౌన్సిలర్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ACS రాజు జిల్లా ప్రధాన కార్యదర్శి అక్కినపెళ్లి కాశీ నాదం, జిల్లా ఉపాధ్యక్షులు వేముల పోచమల్లూ, జిల్లా కార్యదర్శి సింగం గంగాధర్, ఎండి ఖుర్షీద్, బాషెట్టీ ప్రభాకర్, నారెందుల శ్రీనివాస్, బొందుకురీ శ్రీనివాస్,కొత్తకొండ బాలన్నా, గదసూ భుమన్న, ఎడమల వెంకట్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు