TEJA NEWS

జగిత్యాల జిల్లా//

భారతీయ జనతా పార్టీ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న సందర్భంగా…

భారతీయ జనతా పార్టీ జగిత్యాల్ ఆధ్వర్యంలో ,..

తసిల్ చౌరస్తా వద్ద బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచి సంబరాలు నిర్వహించిన …

బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జగిత్యాల నియోజకవర్గం ఇంచార్జ్ Dr.బోగ శ్రావణి…..

ఈ కార్యక్రమంలో జగిత్యాల్ పట్టణ మాజీ అధ్యక్షులు వీరభత్తిని అనిల్ కుమార్, పట్టణ ప్రధాన కార్యదర్శి ఆముదరాజు,సిరికొండ రాజన్న,ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు కొక్కు గంగాధర్, అర్బన్ మండల అధ్యక్షులు రామ్ రెడ్డి, పట్టణ ఇంచార్జ్ మ్యాదరి అశోక్, జిల్లా కోశాధికారి దశరథ్ రెడ్డి, పట్టణ ఉపాధ్యక్షులు రాజేందర్, మహిళా మోర్చా పట్టణ అధ్యక్షులు దూరిశెట్టి మమత మరియు మహిళా మోర్చా నాయకురాలు …

భారతీయ జనతా పార్టీ పట్టణ మరియు జగిత్యాల నియోజకవర్గం పదాధికారులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS