జిల్లా అధ్యక్షులు సూరమల్ల సతీష్ ఆధ్వర్యంలో భోగే అశోక్ రాష్ట్రస్థాయి అవార్డు గ్రహీతకు ఘన సన్మానం జగిత్యాల జిల్లాలో జరిగిన కార్యక్రమంలో భోగె అశోక్ తెలంగాణ సాంస్కృతిక సారథి కళాబృందం కళాకారునికి రాష్ట్రస్థాయిలో ప్రధమ స్థానంగా తాను చిత్రీకరించిన పాటకు అవార్డు లభించగా అట్టి అవార్డును రాష్ట్ర గవర్నర్ గారి చేతుల మీదుగా పొందినందున మాలల ఆత్మగౌరవ ప్రతిభను చాటుటకు మరియు ప్రోత్సహించుటకు సన్మాన కార్యక్రమము పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర నాయకత్వం జిల్లా మండలల నాయకత్వం కళాబృంద రచయితల అంబేడ్కర్ సంఘాల మహా మేధావుల మధ్యన భోగ అశోక్ కు ఘనంగా సన్మానించుకున్నాము జిల్లా అధ్యక్షులు సూరమల్ల సతీష్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత విశ్వ జ్ఞాని విశ్వరత్న భారతరత్న Dr. బి ఆర్ అంబేద్కర్ కల్పించిన ఓటు హక్కును ప్రజలకు అర్థం అయ్యేవిధంగా తన పాటతో వీడియో రూపంలో తీసి ఓటు విలువను అందరికీ అర్థమయ్యే విధంగా 18. సంవత్సరాలు దాటిన యువతి యువకులకు ఎన్నికలలో ఓటును వినియోగించుకునే విధంగా ప్రజలను చైతన్య పరిచిన భోగె అశోక్ రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానం వచ్చినందుకు నా జాతికి ఎంతో గర్వకారణం అని ఈ సభ ముఖంగా తెలియజేస్తున్నాను ఇది ముందు తరాలకు ఆదర్శంగా నిలవాలని భావిస్తున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు రాష్ట్ర ముఖ్య సలహాదారులు బొల్లం విజయ్ రాష్ట్ర అధ్యక్షులు బొల్ల మల్లేశం రాష్ట్ర కోశాధికారి గుమ్మడి శ్రీనివాస్ జిల్లా గౌరవ అధ్యక్షులు కొప్పుల వెంకటరమణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బండ శంకర్ పులి గోవర్ధన్ బిట్ల ప్రకాష్ టౌన్ అధ్యక్షులు కడమండ కమలాకర్ పొన్నగంటి రాజరత్నం పలిగిరి రాజేందర్ కళాకారుడు బేరా అశోక్ కంటే అంజయ్య కారంగుల వసంత్ తదితరులు పాల్గొన్నారు
సూరమల్ల సతీష్ ఆధ్వర్యంలో భోగే అశోక్ రాష్ట్రస్థాయి అవార్డు గ్రహీతకు ఘన సన్మానం
Related Posts
ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.
TEJA NEWS ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.. రైతుబంధు విషయంలో సీఎం రేవంత్ చెప్పినవన్నీ అబద్ధాలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఆయన ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ అని..…
అల్లు అర్జునపై అక్బరుద్దీన్ సంచలన కామెంట్స్
TEJA NEWS అల్లు అర్జునపై అక్బరుద్దీన్ సంచలన కామెంట్స్ అల్లు అర్జున్‌పై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ హాట్ హాట్ కామెంట్స్ చేశారు. పుష్ప-2 మూవీ విడుదల సందర్భంగా సంధ్యథియేటర్ లోని జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళమృతి చెందారు. ఇలాంటి ఘటనలపై…