కిసాన్ పరివార్ అధినేత భూపాల్ నాయక్

కిసాన్ పరివార్ అధినేత భూపాల్ నాయక్

TEJA NEWS

కిసాన్ పరివార్ అధినేత భూపాల్ నాయక్ ద్వితీయ కుమార్తె జన్మనిచ్చిన సందర్భంగా……..

 ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలోని భూపాల్ నాయక్ మేనత్త స్వగృహంలో కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన భూపాల్ నాయక్ టీమ్ సభ్యులు.....

కలిసిన వారిలో ★లంబాడీ హక్కుల పోరాట సంఘం రాష్ట్ర అధ్యక్షులు గుగులోతు భీమా నాయక్,

భూపాల్ నాయక్ టీమ్ మరిపెడ ఇన్చార్జి ఎడేల్లి వెంకన్న,కారంపూడి వెంకటేశ్వర్లు, సీరోల్ మండల ఇన్చార్జి విష్ణు నాయక్,గణేష్,రామ్మూర్తి,కురవి మండల ఇన్చార్జి శివ వర్మ నాయక్,ఎల్ హెచ్ పియస్ నేత రాందాస్ నాయక్ తదితరులు పాల్గొన్నారు…..

Print Friendly, PDF & Email

TEJA NEWS