బిగ్ బ్రేకింగ్ న్యూస్ పరకాల నియోజకవర్గం 16వ డివిజన్ కీర్తి నగర్,జాన్ పాక గ్రామాలల్లో వివిధ పార్టీకి భారీ షాక్..
పరకాల నియోజకవర్గం 16వ డివిజన్ కీర్తి నగర్,జాన్ పాక గ్రామాలకు చెందిన వివిధ పార్టీ నాయకులు,కార్యకర్తలు ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగింది. వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన..
వరంగల్ పార్లమెంట్ ఇంచార్జ్ మరియు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి
ఈ సందర్భంగా పార్టీలో చేరిన నాయకులు మాట్లాడుతూ. ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ప్రజాపాలన ప్రజా ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగింది, కేంద్రంలో రాహుల్ గాంధీ తోనే ఈ దేశం ప్రజాస్వామ్యం రక్షించబడుతుందనే నమ్మకంతోనే సంపూర్ణ మద్దతుగా కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగింది,వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిపించాలనే లక్ష్యంతోనే పార్టీలోకి చేరడం జరిగిందని వారు అన్నారు..
కాంగ్రెస్ పార్టీలో చేరిన కీర్తి నగర్ నాయకులు,కార్యకర్తలు :-వీరమల్లు అయ్యగారు,శ్రీనివాస చారి అయ్యగారు,మధుసూదనాచారి,వెంకటేష్,అవధూత శ్రీనివాస్,యాకయ్య,బి.రమేష్, బిక్షపతి,ఎం.డి బాబు,మెరుగు వెంకటరత్నం,ఎం.డి మిన్హాజుద్దీన్, ఎండి అజిత్ ఎండి నజీర్ ఎండి అక్బర్ పి అరుణ్ సముద్రాల సంతోష్ శ్రీనివాస్ జాషుల కిరణ్ అజీమ్,వాజిద్ ఉన్నారు..
కాంగ్రెస్ పార్టీలో చేరిన జాన్ పాక నాయకులు,కార్యకర్తలు :-బిఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు సోహల్,జనరల్ సెక్రెటరీ బొంత వెంకన్న,బిజెపి విలేజ్ ప్రెసిడెంట్ ఆలకుంట్ల జయ,గోపాల్,అనుముల నాగరాజు,మోహన్ రెడ్డి,పురాల కుమార్,పగిడి పాల రాజు,నకట్టు సమ్మయ్య,కందిక అశోక్,ఆలకుంట్ల కార్తీక్,కొమ్మ రాజుల రాజు ఉన్నారు..
ఈ కార్యక్రమం లో టీపీసీసీ ప్రచార కమిటీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ గాదె దయాకర్,16వ డివిజన్ అధ్యక్షులు దుపాకి సంతోష్ కుమార్,కాంటెస్టెడ్ కార్పొరేటర్ ఆఫ్రీన్ జనపాక గ్రామ అధ్యక్షులు జాని,కీర్తినగర్ గ్రామ అద్యక్షులు షైక్ హుజూర్,యూత్ అద్యక్షులు అజీమ్,ముజాహీద్,నవాజ్ మరియు కార్యకర్తలు పెద్దలు పాల్గొన్నారు….