TEJA NEWS

శక్తి వందన్ అభ్యన్ కార్యక్రమంలో భాగంగా బీర్పూర్ మండల్ నరసింహుల పల్లె గ్రామంలో స్థానిక మహిళలతో కలిసి నరేంద్ర మోడీ అభివృద్ధి మరియు పథకాల గురించి వివరించిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జగిత్యాల నియోజకవర్గం ఇంచార్జ్ Dr.బోగ శ్రావణి

ఈ కార్యక్రమంలో బీర్పూర్ మండల్ జడ్పిటిసి పాత పద్మ-రమేష్, బీర్పూర్ మండల అధ్యక్షులు ఆడెపు నర్సయ్య, తాజా మాజీ సర్పంచ్ గర్శకుర్తి శిల్పా రమేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు బూట్ల మార్కండేయ, ఓబీసీ మోర్చా మండల అధ్యక్షులు బసవరాజుల సంతోష్, బోరే నాగేష్, పెడాల గంగన్న, ప్రతాప్, మల్లేశం మరియు మండల పదాధికారులు బూత్ అధ్యక్షులు స్థానిక నాయకులు కార్యకర్తలు మరియు మహిళలు తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS