TEJA NEWS

కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ జన్మదిన వేడుకలకు హాజరైన కుత్బుల్లాపూర్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ …………………………………..

129 – సూరారం డివిజన్ కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని వారి నివాసం వద్ద ఏర్పాటుచేసిన పుట్టినరోజు వేడుకలకు ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ ముఖ్య అతిథిగా హాజరై పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సత్కరించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ సురేష్ రెడ్డి, నియోజకవర్గ యూత్ అధ్యక్షులు దూదిమెట్ల సోమేష్ యాదవ్, పలు డివిజన్ల అధ్యక్షులు పుప్పాల భాస్కర్, రుద్ర అశోక్, పోలె శ్రీకాంత్, పలువురు సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS