సమగ్ర కుటుంబ సర్వేలో చేదు అనుభవం
సమగ్ర కుటుంబ సర్వేలో ఎన్యుమరేటర్లకు చేదు అనుభవం ఎదురైంది. బంజారాహిల్స్‌లోని అరోరా కాలనీలో ఒక ఇంటికి వెళ్లిన ఇద్దరు మహిళ ఎన్యుమరేటర్లపై ఇంటి యజమానులు కుక్కలను వదిలారు. అంతేకాకుండా వారితో దుర్భాషలాడి సర్వే చేయకుండా అడ్డుకున్నారు. బంజారాహిల్స్ లోని గతి పాఠశాలలో ఉపాధ్యాయులుగా అపురూప, రమ్యశ్రీ పని చేస్తున్నారు. సర్వే చేయటానికి వెళ్లగా వారికి ఇలాంటి చేదు అనుభవం ఎదురైంది.
సమగ్ర కుటుంబ సర్వేలో చేదు అనుభవం
Related Posts
పాదయాత్ర చేసి జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం ఇచ్చిన మాజీ శాసనసభ్యులు మంత్రులు మరియు శాసనమండలి సభ్యులు
TEJA NEWS ప్రెస్ నోట్తేదీ:12/112024 పాదయాత్ర చేసి జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం ఇచ్చిన మాజీ శాసనసభ్యులు మంత్రులు మరియు శాసనమండలి సభ్యులు ఈరోజు కోరుట్ల శాసనసభ్యులు “డాక్టర్ కల్వకుంట్ల సంజయ్” కోరుట్ల నుండి జగిత్యాల వరకు పాదయాత్రగా రావడం జరిగింది…
అక్రమంగా తరలిస్తున్న పిడిఎస్ బియ్యాన్ని పట్టుకున్న పోలీసులు
TEJA NEWS అక్రమంగా తరలిస్తున్న పిడిఎస్ బియ్యాన్ని పట్టుకున్న పోలీసులు కమలాపూర్ సాక్షిత న్యూస్ (నవంబర్ 12) కమలాపూర్ మండల పరిధిలోని పంగిడిపల్లి గ్రామంలో అక్రమంగా బియ్యం సరఫరా అవుతున్న, సమాచారాన్ని అందుకున్న పోలీసులు వెంటనే స్పందించి సమాచారం మేరకు వరంగల్…