శంకర్‌పల్లి మండల పరిధిలోని ఎల్వర్తి, టంగుటూరు గ్రామాలలో బీజేపీ నాయకులు ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో మండల అధ్యక్షుడు రాములు గౌడ్ పాల్గొని మాట్లాడుతూ.. చేవెళ్లలో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని, దేశంలో మూడో సారి మోదీ ప్రభుత్వం రాబోతుందన్నారు. చేవెళ్లలో కొండా విశ్వేశ్వర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లని కోరారు. కార్యక్రమంలో ఎల్వర్తి బూత్ అధ్యక్షుడు బుచ్చిరెడ్డి, శ్రీనివాస్ గౌడ్, బూత్ అధ్యక్షుడు రాఘవేందర్ రెడ్డి, మల్లేష్ పాల్గొన్నారు.
ఎల్వర్తి, టంగుటూరు గ్రామాలలో బీజేపీ ఇంటింటి ప్రచారం
Related Posts
ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.
TEJA NEWS ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.. రైతుబంధు విషయంలో సీఎం రేవంత్ చెప్పినవన్నీ అబద్ధాలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఆయన ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ అని..…
అల్లు అర్జునపై అక్బరుద్దీన్ సంచలన కామెంట్స్
TEJA NEWS అల్లు అర్జునపై అక్బరుద్దీన్ సంచలన కామెంట్స్ అల్లు అర్జున్‌పై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ హాట్ హాట్ కామెంట్స్ చేశారు. పుష్ప-2 మూవీ విడుదల సందర్భంగా సంధ్యథియేటర్ లోని జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళమృతి చెందారు. ఇలాంటి ఘటనలపై…