TEJA NEWS

ఈటెల రాజేందర్ కామెంట్స్…

గిరిజన బిడ్డను రాష్ట్రపతి చేసి అడవిబిడ్డలను గౌరవించిన ఘనత మోడీది…

మోడీ ప్రపంచంలో ఏ దేశానికి వెళ్లినా.. అక్కడ రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలుకుతున్నారు.

ఆపదలో ఉంటే చుట్టుపక్కల దేశాలను ఆదుకుని అన్నంపెట్టే స్థాయికి భారత్ ఎదిగింది…

పోడు భూములకు కందకాలు తవ్వి లాక్కున్న వ్యక్తి కేసీఆర్..

రాబోయే రోజుల్లో పొడుభూములకు పట్టాలిచ్చే బాధ్యత మాది.

ఆదిలాబాద్ నుండి ఎంపీని గెలిపించి మోడీని ఆశీర్వదించండి..

రాష్ట్రం బాగుపడాలి అంటే బీజేపి ప్రభుత్వం ఏర్పడాలి.


TEJA NEWS