TEJA NEWS

[1:32 PM, 4/22/2024] Sakshitha: ఈ నెల 24న జరిగే రాగిడి లక్ష్మారెడ్డి నామినేషన్ వెయ్యబోతున్న సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వస్తున్నారు కావున నామినేషన్ కార్యక్రమాన్ని మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను *
[1:36 PM, 4/22/2024] Sakshitha: సాక్షిత ; మల్కాజ్ గిరి పార్లమెంట్ పరిధిలోని మేడ్చల్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ నాయకుల సన్నాహక సమావేశంలో పాల్గొన్న మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి , మాజీ మంత్రి, మేడ్చల్ నియోజకవర్గం ఎమ్మెల్యే మల్లారెడ్డి ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు , కూకట్ పల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పాల్గొనడం జరిగింది.

మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మాట్లాడుతూ

  • రానున్న పార్లమెంట్ ఎన్నికలలో మన బీఆర్ఎస్ పార్టీ తడాఖా చూపిద్దాం.
  • కెసిఆర్ నెంబర్ వన్ పరిపాలన అందించారు
  • కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు అన్నారు అవి ఎక్కడికిపోయినాయో తెలవదు.
  • కాంగ్రెస్ బిజెపి పార్టీని ఓడగొడుదాం
  • రాగిడి లక్ష్మారెడ్డి అదృష్టవంతుడు బీఆర్ఎస్ పార్టీ బలం చూపించాలి
  • రాగిడి లక్ష్మారెడ్డి గెలుస్తుండు వారిని భారీ మెజార్టీతో గెలిపించాలి అని మల్లారెడ్డి కోరడం జరిగింది.

మేడ్చల్ మల్కాజ్గిరి బీ ఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు మాట్లాడుతూ

  • ఆమలు కానీ ఆరు గ్యారెంటీలు ఇచ్చి ప్రజలను మోసం చేస్తున్నారు
  • మహిళలయువతకు స్కూటీ ఇస్తా అన్నారు అవి ఎక్కడికిపోయినావ్ ఎవరికీ తెలియదు
    మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ
  • కొడంగల్ లో తన్నితే మల్కాజ్ గిరి వచ్చి ఎంపీ అయ్యిండు మన మల్కాజ్గిరి ప్రజలకు ఏం చేశాడు మిత్రులారా ఆలోచించండి
  • కాంగ్రెస్ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి ఎక్కడి నుంచో వచ్చి మల్కాజిగిరిలో పోటీ చేస్తున్నారు వారికి కర్రు కాల్చి వాత పెట్టాలి మల్కాజిగిరి ప్రజలారా
  • ఈటెల రాజేందర్ హుజురాబాద్,గజ్వేల్ లో తరిమెతే మల్కాజిగిరిలో వచ్చి పడ్డడు.
  • హుజురాబాద్ గజ్వేల్ లో చెల్లిని రూపాయి మల్కాజిగిరిలో చెల్లుతుందా.
  • కారు గుర్తుకు ఓటేద్దాం అభివృద్ధి చేసుకుందాం

ఈ కార్యక్రమంలో మేయర్లు,వైస్ చైర్మన్లు,మున్సిపల్ చైర్మన్లు,మున్సిపల్ వైస్ చైర్మన్లు, జడ్పిటిసిలు,ఎంపీపీలు,కార్పొరేటర్లు,కౌన్సిలర్లు,మాజీ సర్పంచులు,
ఉద్యమకారులు,బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS