TEJA NEWS

విజయ్ పార్టీ జెండాపై ఈసీకి ఫిర్యాదు చేసిన బీఎస్పీ

తమిళ హీరో దళపతి విజయ్ పార్టీ టీవీకే పార్టీ జెండాపై ఏనుగు గుర్తు తమ పార్టీలోని గుర్తును పోలి ఉందని.. పార్టీ జెండాలో ఏనుగు గుర్తును అక్రమంగా, రాజకీయ నాగరికత తెలియకుండా ఉపయోగించారని ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసిన బహుజన సమాజ్ పార్టీ.

Print Friendly, PDF & Email

TEJA NEWS