శివరాత్రి చిరంజీవి అంతిమ యాత్రలో పాల్గొన్న బీఎస్పీ రాష్ట్ర నాయకులు వట్టె జానయ్య యాదవ్

శివరాత్రి చిరంజీవి అంతిమ యాత్రలో పాల్గొన్న బీఎస్పీ రాష్ట్ర నాయకులు వట్టె జానయ్య యాదవ్

TEJA NEWS

రోడ్డు ప్రమాదంలో మరణించిన సూర్యాపేట మండలం బాలెంల గ్రామానికి చెందిన శివరాత్రి చిరంజీవి మృతదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి,వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసి, అంతిమ యాత్రలో పాల్గొన్న బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర నాయకులు వట్టె జానయ్య యాదవ్. ఈ కార్యక్రమంలో ఆయన వెంట వంగాల శ్రీనివాస్ రెడ్డి,శ్యామల శ్రీనివాస్ రెడ్డి,వల్లాల సైదులు యాదవ్,వాస నాగేశ్వర్ రావు,లింగాల సైదులు,శంకర్ నాయక్,లింగయ్య గ్రామస్తులు తదితరులు ఉన్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS