
మండు వేసవిలో నీడ నిస్తున్నా బస్ షెల్డర్స్
ఎమ్మెల్యే ప్రత్తిపాటి అనుమతి తో పట్టణం లో ఆరు చోట్ల బస్ షెల్టర్ లు ఏర్పాటు
చిలకలూరిపేట: స్టలాలను పరిశీలించి, ఎవరికీ ఇబ్బందులు లేని ప్రాంతాలలో బస్ షెల్టర్ లను నిర్మించిన కమిషనర్,యూనీ యాడ్స్ స్తంస్థ*
వివిధ అవసరాల నిమిత్తం చిలకలూరిపేట పట్టణానికి వేల సంఖ్య లో ప్రజలు వస్తుంటారు.
చిలకలూరిపేట చుట్టూ ప్రక్కల లో సుమారు 140గ్రామాల నుంచి పనుల నిమిత్తం ప్రజలు, విద్యార్థులు వస్తారు.
అయితే ప్రధాన సెంటర్ లలో బస్, ఆటో ఎక్కేందుకు బస్ షెల్టర్ లేక వానలో తడుస్తూ, ఎండ వేడిలో అనేక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో, ఎమ్మెల్యే చోరవతో, కమిషనర్ శ్రీహరి సహకారం తో యూని యాడ్స్ స్తంస్థ వారు NRT సెంటర్ లో రెండు, అడ్డరోడ్ సెంటర్, కళామందిర్ సెంటర్, గడియార స్తంభం సెంటర్ లలో ఒక్కక్కటి చొప్పున బస్ షెల్టర్ లు నిర్మించారు.
ప్రస్తుతం ఈ బస్ షెల్టర్స్ ప్రయాణికులు కు ఏంతో ఉపయోగకరంగా ఉన్నాయి.
మహిళలు, విద్యార్థులు, వృద్ధులు కొత్తగా నిర్మించిన బస్ షెల్టర్ లపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.
