కొడిమ్యాల మండల కేంద్రంలోని నల్లగొండ గ్రామంలోనీ బిజెపి నాయకులు కడకుంట్ల శోభన్ ఆధ్వర్యంలో ఉపాధి హామీ కూలీలకు హమాలి కూలి పనివారికి మజ్జిగ ప్యాకెట్స్ పంపిణీ బిజెపి కార్యకర్తలు నాయకులు కలిసి పార్లమెంట్ అభ్యర్థి బండి సంజయ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా హమాలీ కూలీలకు మరియు ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్ పంపిణీ చేయడం .10 సంవత్సరాలలో మనప్రధాని మోదీ చేసిన అభివృద్ధి పనులు వారికి వివరిస్తూ నరేంద్ర మోడీ ని ముచ్చటగా మూడోసారి ప్రధానిగా చూడాలని కార్యకర్తలు అందరూ భావిస్తూ రెండవసారి ఎంపీగా బండి సంజయ్ ని గెలిపించాలని వారికి వివరిస్తూ కార్యకర్తలు ప్రచార జోరు పెంచుతూ ప్రచారంలో హమాలి కూలి పనివారికి అందరికీ మజ్జిగ ప్యాకెట్స్ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కడకుంట్ల శోభన్ రేగుల రమేష్ జగన్మోహన్ రెడ్డి మరియు భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
*ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్ పంపిణీ
Related Posts
ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.
TEJA NEWS ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.. రైతుబంధు విషయంలో సీఎం రేవంత్ చెప్పినవన్నీ అబద్ధాలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఆయన ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ అని..…
అల్లు అర్జునపై అక్బరుద్దీన్ సంచలన కామెంట్స్
TEJA NEWS అల్లు అర్జునపై అక్బరుద్దీన్ సంచలన కామెంట్స్ అల్లు అర్జున్‌పై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ హాట్ హాట్ కామెంట్స్ చేశారు. పుష్ప-2 మూవీ విడుదల సందర్భంగా సంధ్యథియేటర్ లోని జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళమృతి చెందారు. ఇలాంటి ఘటనలపై…