TEJA NEWS

Cabinet expansion by August 15

లోకసభ ఎన్నికల ఫలితాల తర్వాత కేబినెట్ను విస్తరించాలని సీఎం రేవంత్రెడ్డి యోచిస్తున్నారట.

అగస్టు 15లోగా పూర్తి కేబినెట్ బృందాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది.

  • రాజగోపాల్ రెడ్డి, జి.వివేక్, ప్రేమ సాగర్ రావు. దేవరకొండ MLA బాలు నాయక్ కేబినెట్ బెర్త్ కోసం ముందు వరుసలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

వీరితో పాటు

  • త్వరలో BRS నుంచి కాంగ్రెస్లో చేరే ఒకరిద్దరికీ అవకాశమున్నట్లు సమాచారం.

TEJA NEWS