TEJA NEWS

డిసెంబరు 7లోపు మంత్రివర్గ విస్తరణ

మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల ఫలితాలతో పాటు రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం ఏర్పడి డిసెంబరు ఏడు నాటికి ఏడాది పూర్తవుతున్నందున.. ఆలోగా మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశాలు

పంచాయతీ ఎన్నికల పై కసరత్తు చేస్తున్న ప్రభుత్వం

ఎన్నికలకు వెళ్ళక ముందే ఆసరా పెన్షన్, రైతు భరోసా అమలు చేసేందుకు సన్నాహాలు.


TEJA NEWS