సాయం కోసం ఫోన్ చేయండి.. వీరబాబు సీఐ మోకిలా
శంకర్ పల్లి :సెప్టెంబర్:ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని మోకిలా సీఐ వీరబాబు ప్రజలకు సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. అత్యవసర సహాయం కోసం డయల్ 100 కు ఫోన్ చేయాలని సూచించారు. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో.. విద్యుత్ స్తంభాలను ఎవరూ తాకొద్దని కరెంటు విషయంలో జాగ్రత్తలు పాటించాలని రోడ్లపైకి వచ్చిన వాహనదారులు జాగ్రత్తలు పాటించాలని.. నెమ్మదిగా వెళ్లాలని సూచించారు. వీలైనంత వరకు బయటకు రాకుండా ఉండాలని విజ్ఞప్తి చేశారు
సాయం కోసం ఫోన్ చేయండి.. వీరబాబు సీఐ మోకిలా
Related Posts
పలువురి కుటుంబ సభ్యులను పరామర్శించిన
TEJA NEWS పలువురి కుటుంబ సభ్యులను పరామర్శించిన నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం 1). కేతేపల్లి మండలం ముసి మహత్మ జ్యోతిరావ్ పూలే గురుకుల పాఠశాలలో చదువుతున్న గణేష్ అనే విద్యార్థి నిన్న ప్రమాదవశాత్తు పాము కాటు కు గురై నకిరేకల్…
పదవ తరగతి ప్రత్యేక తరగతులను తనిఖీ చేసిన జిల్లా విద్యాధికారి
TEJA NEWS పదవ తరగతి ప్రత్యేక తరగతులను తనిఖీ చేసిన జిల్లా విద్యాధికారి ఈనెల 4వ తేదీ నుండి ప్రారంభమైన పదవ తరగతి సాయంత్రం ప్రత్యేక తరగతులను జిల్లా కేంద్రంలోని ఓల్డ్ హై స్కూల్ లో జిల్లా విద్యాధికారి బి జగన్మోహన్…