తెలుగు భాషను విస్మరించడం తగదు

తెలుగు భాషను విస్మరించడం తగదు-తెలుగు భాష ఔన్నత్యాన్ని కాపాడుకోవాలి-రాష్ట్రంలోని 26 జిల్లాల్లో గ్రంథాలయ సంస్థలు ఏర్పాటు చేయాలి-అరసం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పడాల వీరభద్రరావు-రాజమహేంద్రి డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ టీ.కే.విశ్వేశ్వరరెడ్డిరాజమహేంద్రవరం,తెలుగు భాషను విస్మరించడం తగదని తెలుగు భాష ఔన్నత్యాన్ని కాపాడుకోవాలని రాజమహేంద్రి…

జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభించిన ఎమ్మెల్యే పంచకర్ల…

జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభించిన ఎమ్మెల్యే పంచకర్ల… ప్రజలందరికీ అందుబాటులో ఉండాలని పెందుర్తి నియోజకవర్గంలో సుజాతనగర్ లో నూతన జనసేన పార్టీ కార్యాలయమును మన అందరి ప్రియతమ నాయకులు ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ సభ్యులు…

గుంటూరు రేంజ్ లో ఐదుగురు సీఐలకు పోస్టింగ్స్…

గుంటూరు రేంజ్ లో ఐదుగురు సీఐలకు పోస్టింగ్స్… గుంటూరు రేంజ్ పరిధిలో ఐదుగురు సీఐలకు పోస్టింగ్స్ ఇస్తూ రేంజ్ ఐజీ త్రిపాఠి ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన ఆయా సీఐల వివరాలు… బాపట్ల డీటీసీలో ఉన్న సీహెచ్ సింగయ్యను గుంటూరు…

గుంటూరు నగర వెస్ట్ ట్రాఫిక్ సీఐ గా బాధ్యతలు

గుంటూరు నగర వెస్ట్ ట్రాఫిక్ సీఐ గా బాధ్యతలు చేపట్టనున్న CH, సింగయ్య…, గతంలో గుంటూరు,పల్నాడు,బాపట్ల జిల్లాలో పనిచేసి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న సీఐ సింగయ్య. ప్రస్తుతం బాపట్ల DTC లో పనిచేస్తున్న సింగయ్య ను గుంటూరు వెస్ట్ ట్రాఫిక్…

చిలకలూరిపేట పోలీసులపై జిల్లా ఎస్పి ఆగ్రహం

పల్నాడు జిల్లా చిలకలూరిపేట పోలీసులపై జిల్లా ఎస్పి ఆగ్రహం ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు భార్య వెంకటకుమారి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న పలువురు పోలీస్ అధికారులు ఎలాంటి అధికారిక హోదా లేకపోయినా వేడుకల్లో పాల్గొనటoతో ఎస్పి శ్రీనివాసరావు ఆగ్రహం ఘటనపై వివరణ ఇవ్వాలంటూ…

మేలైన యాజమాన్య పద్ధతులతో వరిఅధిక దిగుబడి..

మేలైన యాజమాన్య పద్ధతులతో వరిఅధిక దిగుబడి. కడియం : కడియం మండలం దుళ్ల శివారు అయిలు సుబ్బారావు వ్యవసాయ క్షేత్రంలో బుధవారం రైతులతో పొలంబడి కార్యక్రమం నిర్వహించారు. దీనిలో పాల్గొన్న వ్యవసాయ అధికారిణులు కె.ద్వారకాదేవి, శాంతా ఆలివ్ లు మాట్లాడారు. ప్రస్తుతం…

పరిశ్రమల సేఫ్టీ ఆడిటింగ్ కు అత్యంత ప్రాధాన్యత

పరిశ్రమల సేఫ్టీ ఆడిటింగ్ కు అత్యంత ప్రాధాన్యత రాజమహేంద్రవరం :పరిశ్రమల్లో జరుగుతున్న ప్రమాదాల నివారణకు జిల్లా స్థాయి భధ్రత పర్యవేక్షణ కమిటీ సభ్యులు చురుకైన పాత్ర పోషించే క్రమంలో చెక్ లిస్టు రూపొందించుకుని క్షేత్ర స్థాయిలో కార్యాచరణకు సిద్దం కావాలని జిల్లా…

రాజానగరం నియోజకవర్గంలో ఫారెస్ట్ అకాడమీ నెలకొల్పాలి..

రాజానగరం నియోజకవర్గంలో ఫారెస్ట్ అకాడమీ నెలకొల్పాలి..-రాజానగరం ఎమ్మెల్యే బత్తుల రాజానగరం :రాజానగరం నియోజకవర్గంలో ఎన్‌హెచ్ 16కి ఆనుకుని ఉన్న దివాన్‌చెరువు లో ఫారెస్ట్ అకాడమీ నెలకొల్పాలని ఎమ్మెల్యే బత్తుల బలరామ కృష్ణఅటవీ సంరక్షణాధికారి చిరంజీవ్ చౌదరి (ఐ.ఎఫ్.ఎస్) కు వినతి పత్రం…

నేటి నుంచి జి.జి.యు లో వాణి పథకంపై వర్క్ షాప్

నేటి నుంచి జి.జి.యు లో వాణి పథకంపై వర్క్ షాప్-బ్రోచర్ ఆవిష్కరించిన జి.జి.యు ఉపకులపతి రాజమహేంద్రవరం :అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసిటిఈ) ప్రారంభించిన వాణి పథకం పై గురువారం నుంచి రెండు రోజులపాటు గోదావరి గ్లోబల్ విశ్వవిద్యాలయం (జిజియు…

పోలీస్ తనిఖీల్లో 265 కేజీల గంజాయి స్వాధీనం

పోలీస్ తనిఖీల్లో 265 కేజీల గంజాయి స్వాధీనం-9 మంది అరెస్ట్.. బైకు స్వాదీనం-ఏఎస్పీ పంకజ్ మీనా చింతూరు :పోలీస్ తనిఖీల్లో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు పోలీస్ స్టేషన్ పరిధిలో 265 కేజీల గంజాయి పోలీసులు స్వాధీనం చేసుకుని తొమ్మిది…

ఖరీఫ్ 2024-25 ధాన్యం సేకరణ ముందస్తు కార్యాచరణ

ఖరీఫ్ 2024-25 ధాన్యం సేకరణ ముందస్తు కార్యాచరణ-మిల్లర్ల అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశం-అక్టోబర్ ఒకటికి ఈ క్రాప్, ఈ పంట నమోదు పూర్తి కావాలి-కొనుగోలు కేంద్రాలలో మౌలిక సదుపాయాలు సిద్దం చేసుకోవాలి-సీజన్ ప్రారంభానికి ముందే మండల ప్రత్యేక అధికారులు గన్ని బాగ్స్ నిర్ధారణ…

వైభవంగా శ్రీ శ్యామలాంబ అమ్మవారి జాతర మహోత్సవం

వైభవంగా శ్రీ శ్యామలాంబ అమ్మవారి జాతర మహోత్సవంఅమ్మవారిని దర్శించుకుని జాతర మహోత్సవాన్ని తిలకించిన డాక్టర్ గూడూరి శ్రీనివాస్ రాజమహేంద్రవరం, :స్థానిక శ్రీ వెంకటేశ్వర స్వామివారిమఠం వీధిలో శ్రీ శ్యామలాంబ అమ్మవారి 73వ జాతర మహోత్సవంఅంగరంగ వైభవంగా జరిగింది. జాతర మహోత్సవానికి రాజమండ్రి…

శాస్త్రోతంగా రాజమహేంద్రవరం గణేష్ ఉత్సవ కమిటీ రాటా మహోత్సవం

శాస్త్రోతంగా రాజమహేంద్రవరం గణేష్ ఉత్సవ కమిటీ రాటా మహోత్సవం-గణనాథుని ఆశీస్సులతో రాటా మహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న జక్కంపూడి రాజా… రాజమహేంద్రవరం, :రాజమహేంద్రవరం పుష్కర ఘాట్ వద్ద ప్రతి ఏటా నిర్వహించే వినాయక ఉత్సవాలకు ఎంతో ప్రాముఖ్యత ఉందని అందుకు అనుగుణంగానే ఏర్పాట్లు…

శ్రీ వజ్రగణపతి ఆలయంలో రాట మహోత్సవం

శ్రీ వజ్రగణపతి ఆలయంలో రాట మహోత్సవంవాకచర్ల కృష్ణ దంపతులచే పూజా కార్యక్రమం రాజమహేంద్రవరం, :స్థానిక 23 వ వార్డు నందివాడ వారి వీధిలో శ్రీ వజ్ర గణపతి ఆలయం సాయి గణేష్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో జరుగనున్న 23 వ వార్షికోత్సవాన్ని…

ప్రశాంతమైన వాతావరణంలో ఉత్సవాలు నిర్వహించుకోవాలి

ప్రశాంతమైన వాతావరణంలో ఉత్సవాలు నిర్వహించుకోవాలితూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్రాజమహేంద్రవరం, :వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించుకోవాలని, ఎటువంటి వివాదాలకు తావు ఇవ్వకూడదని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ సూచించారు..వినాయక ఉత్సవాలకు సంబంధించి కొన్ని ముఖ్య విషయాలు వెల్లడించారు..జిల్లాలో…

షర్మిల అడుగులు తెలుగు దేశం వైపు…!!!

షర్మిల అడుగులు తెలుగు దేశం వైపు…!!! కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రాజకీయ భవిష్యత్ డోలాయమానంలో పడిందా? నెమ్మది నెమ్మదిగా కాంగ్రెస్ పార్టీ ఆమెను పక్కన పెట్టేయాలని భావిస్తోందా? లేదా షర్మిల అలా భయపడుతున్నారా? తన కంటే తన అన్న…

శ్రీశైలం జలాశయానికి భారీగా కొనసాగుతున్న వరద.

శ్రీశైలం జలాశయానికి భారీగా కొనసాగుతున్న వరద. జలాశయం 3 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటి విడుదల. ఇన్ ఫ్లో 2,55,215 క్యూసెక్కులు.. ఔట్ ఫ్లో 1,53,149 క్యూసెక్కులు. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్…

హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా ఇద్దరి ప్రమాణం

హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా ఇద్దరి ప్రమాణం. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ జ్యోతిర్మయి, జస్టిస్ గోపాలకృష్ణారావు ప్రమాణస్వీకారం చేశారు. హైకోర్టు సీజే జస్టిస్ ధీరజ్సంగ్ వారితో ప్రమాణం చేయించారు. అదనపు జడ్జిలుగా ఉన్న వీరిని శాశ్వత న్యాయమూర్తులుగా నియమించాలని ఈ…

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పదేపదే ప్రస్తావించినఅంశం సుగాలి ప్రీతి కేసు

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పదేపదే ప్రస్తావించినఅంశం సుగాలి ప్రీతి కేసు. పవన్ కల్యాణ్ కోసంప్రస్తుతం ఆ కేసును సీఐడీకి అప్పగించడానికి చంద్రబాబుసర్కార్ సిద్ధమైంది. ఆశ్చర్యం ఏమంటే గతంలోచంద్రబాబు పాలనలో 2017లో సుగాలి ప్రీతిఅనుమానాస్పద మృతి చెందింది. అప్పుడేమీ తేల్చలేదు. తర్వాత…

ఇసుక రవాణా చేసే వాహనాలు జాయింట్ కలెక్టర్ ఆమోదం తప్పనిసరి

ఇసుక రవాణా చేసే వాహనాలు జాయింట్ కలెక్టర్ ఆమోదం తప్పనిసరి-ట్రక్కు షీట్ లో డెలివరీ చిరునామా సమగ్ర వివరాలు తప్పనిసరి-పీజీఆర్ఎస్ పెండింగ్ అర్జీల పై ప్రతివారం ఆడిటింగ్ నిర్వహిస్తా ..-మండల స్థాయిలో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చెయ్యండి కలెక్టర్ ప్రశాంతిరాజమహేంద్రవరం, ఉచిత…

ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు ప్రాధాన్యత క్రమంలో చేపడతాం.

ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు ప్రాధాన్యత క్రమంలో చేపడతాం.-నగరంలోని 50వ డివిజన్ భాస్కర్ నగర్ లో పర్యటించి ఎమ్మేల్యే ఆదిరెడ్డి వాసురాజమహేంద్రవరం :నగరంలో ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను ప్రాధాన్యత క్రమంలో చేపట్టి అమలు చేయడం జరుగుతుందని నగర శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు)…

గృహ నిర్మాణ పనులు వేగవంతం చేయాలి

గృహ నిర్మాణ పనులు వేగవంతం చేయాలి-ఇళ్ళ నిర్మాణ ప్రక్రియ లో స్తబ్దత గా ఉంటే ఎలా? కలెక్టర్ పి. ప్రశాంతిరాజమహేంద్రవరం, రాష్ట్ర ప్రభుత్వం 100 రోజుల ప్రణాళిక రూపొందించడం ద్వారా గృహ నిర్మాణ పనులు చేపట్టి వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్…

ఎండి రాజ్ కి డా. బి. ఆర్. అంబేద్కర్ జాతీయ సేవా రత్న అవార్డు ..

ఎండి రాజ్ కి డా. బి. ఆర్. అంబేద్కర్ జాతీయ సేవా రత్న అవార్డు .. విజయవాడ అమరావతి నడిబొడ్డున పౌర గ్రంధాలయంలో మదర్ సర్వీస్ సొసైటీ వారి ఆధ్వర్యంలో రెండవ వార్షికోత్సవం సందర్భంగా వివిధ సాంస్కృతిక, సేవా కార్యక్రమంలు చేసిన…

యోగాకు ప్రభుత్వాలు మరింత ప్రోత్సాహం అందచేయాలి….

యోగాకు ప్రభుత్వాలు మరింత ప్రోత్సాహం అందచేయాలి….-కృష్ణ సాయి కళ్యాణ మండపంలో జిల్లా స్థాయి యోగాసన పోటీలు-రాజమహేంద్రి విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్ టీ.కే. విశ్వేశ్వర రెడ్డి రాజమహేంద్రవరం :కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యోగాకు మరింత ప్రోత్సాహం అందచేయాలని, ప్రజలు అందరికి యోగాపై ఆసక్తి…

టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి, మాజీ ఈవో ధర్మారెడ్డికి విజిలెన్స్ డిపార్ట్మెంట్ జారీ చేసిన నోటీసులు

టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి, మాజీ ఈవో ధర్మారెడ్డికి విజిలెన్స్ డిపార్ట్మెంట్ జారీ చేసిన నోటీసులు టీటీడీలో వేగవంతంగా విజిలెన్స్ విచారణ వివిధ విభాగాల్లో లావాదేవీలపై ఆరా టెండర్లలో భారీగా ముడుపులు చేతులు మారాయన్న ఆరోపణలు గత ప్రభుత్వ హయాంలో…

గుండె పోటుతో బస్సులోనే ప్రాణాలు వదిలిన మహిళ

గుండె పోటుతో బస్సులోనే ప్రాణాలు వదిలిన మహిళ విజయవాడ బస్టేషన్ : శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి రావుల పాలెం వెళ్ళుతున్న బస్సులో ఎక్కిన మహిళ విజయవాడలో గుండె పోటు తో మరణించినట్లు ఆర్టీసీ సిబ్బంది గుర్తించారు. అసలు విషయానికి వస్తే…

నగరంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన కమిషనర్ మౌర్య

నగరంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన కమిషనర్ మౌర్య తిరుపతి నగరపాలక సంస్థ:నగరంలోని పలు ప్రాంతాల్లో తెల్లవారుజామున నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్. మౌర్య ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నగరంలోని గురువారెడ్డి సమాధుల సమీపంలో గల మస్టర్ గది వద్ద ముఖ ఆధారిత…

ప్రియుడి మోజులో పడి మందలించిన భర్తను ..ప్రియుడు తో కలిసి చంపిన భార్య

ప్రియుడి మోజులో పడి మందలించిన భర్తను ..ప్రియుడు తో కలిసి చంపిన భార్య కడప జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన ఘటన సిద్ధవటం మండలం లింగంపల్లి గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన గాజుల గంగయ్య…

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె పి.నేహారెడ్డికి హైకోర్టులో షాక్ తగిలింది

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె పి.నేహారెడ్డికి హైకోర్టులో షాక్ తగిలింది|| విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి అతి సమీపంలో సీఆర్‌ జడ్ నిబంధనలను ఉల్లంఘించి నేహారెడ్డి కట్టిన కాంక్రీట్ ప్రహరీగోడ విషయంలో చర్యలు తీసుకోవడానికి జీవీఎంసీ అధికారులకు హైకోర్టు…

దివ్య దర్శనం పునః ప్రారంభించేందుకు

దివ్య దర్శనం పునః ప్రారంభించేందుకు సాధ్యసాధ్యాలను పరిశీలించిన తిరుమల ఈవో తిరుపతిలోని అలిపిరి సమీపంలో ఉన్న భూదేవి కాంప్లెక్స్ లో దివ్య దర్శనం, ఎస్ఎస్ డి టోకెన్ల జారీ కేంద్రాన్ని శనివారం టిటిడి ఈవో శ్రీ జె.శ్యామలరావు, అదనపు ఈవో శ్రీ…

You cannot copy content of this page