విశాఖలో రూ.172 కోట్లతో యూనిటీ మాల్

విశాఖలో రూ.172 కోట్లతో యూనిటీ మాల్ ఆంధ్రప్రదేశ్ లో చేనేత, హస్తకళలను ప్రోత్సహించేలా కేంద్రం మంజూరు చేసిన యూనిటీ మాల్ విశాఖ మధురవాడలో అందుబాటు లోకి రానుంది. రుషికొండబీచ్ కు 5K.Mల దూరంలో సముద్రపు ఒడ్డున 5 ఎకరాల్లో G+4 తరహాలో…

బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు ప్రమాదంలో భార్య,భర్తలు మృతి?

బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు ప్రమాదంలో భార్య,భర్తలు మృతి? చిత్తూరు జిల్లా: ఏపీలో చోటుచేసుకుంటున్న వరుస ప్రమాదాలు అందరి నీ భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. అచ్యుతా పురం సెజ్ లోని ఫార్మా కంపెనీలో జరిగిన ఘోర ప్రమాదాన్ని మరువక ముందే మరో…

పరవాడ జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో మరో ప్రమాదం.

పరవాడ జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో మరో ప్రమాదం.సినర్జీన్ ఫార్మాలో లీకైన రియాక్టర్.నలుగురికి తీవ్ర గాయాలు.ఒకరు పరిస్థితి విషమం.ఘటనపై ఆరా తీసిన ముఖ్యమంత్రి చంద్రబాబు. అనకాపల్లి జిల్లా పరవాడ అచ్యుతాపురం ఫార్మా కంపెనీలో జరిగిన ఘోర ప్రమాదం మరవకముందే తెల్లవారుజామున మూడు గంటల…

రాజానగరంలో రసాభాసగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ గ్రామసభ

రాజానగరంలో రసాభాసగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ గ్రామసభ రాజానగరం, :రాష్ట్ర వ్యాప్తంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం గ్రామ సభలు రాజానగరంలో రసాభాసగా జరిగింది. జనసేన, బిజెపి, మహిళలలు అరుపులు కేకలు మధ్య ముగిసింది. గ్రామంలో…

సదాస్మరణీయుడు టంగుటూరి ప్రకాశం

సదాస్మరణీయుడు టంగుటూరి ప్రకాశం-టంగుటూరి ప్రకాశం పంతులుకు ఘన నివాళి-చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించిన జెసి చిన్న రాముడు రాజమహేంద్రవరం :సంఘ సంస్కర్త , న్యాయనిపుణుడు, రాజకీయ నాయకుడు, మద్రాసు ప్రెసిడెన్సీకి ప్రధాన మంత్రిగా పనిచేసిన వలసవాద వ్యతిరేక…

ఆధునిక పరిజ్ఞానం అవసరం…

ఆధునిక పరిజ్ఞానం అవసరం…-డిగ్రీ కాలేజ్ లో అంతర్జాతీయ సదస్సు… మండపేట, :ఆధునిక పరిజ్ఞానం ఎంతో అవసరమని ఎమ్మెల్యేవేగుళ్ళ జోగేశ్వరరావు పేర్కొన్నారు. మండపేట ప్రభుత్వ కాలేజ్ లో స్మార్ట్ మెటీరియల్స్ అడ్వాన్స్‌డ్ అప్లికేషన్ అనే అంశం పై అంతర్జాతీయ సెమినార్ నిర్వహించారు. ఈ…

ప్రజాస్వామ్యం పరిణమిల్లాలి

[17:25, 23/08/2024] SAKSHITHA NEWS: ప్రజాస్వామ్యం పరిణమిల్లాలి-ఘనంగా కాటా కోటేశ్వరం గ్రామ సభ-సంవత్సరంలో నాలుగు గ్రామ సభలు-మంత్రి కందుల దుర్గేష్, కలెక్టర్ ప్రశాంతి నిడదవోలు, :రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ ఆలోచన తో రాష్ట్ర…

రాజమండ్రి ఆర్ట్స్ కళాశాలలో “నో వెహికల్ డే” బేఖాతరు

రాజమండ్రి ఆర్ట్స్ కళాశాలలో “నో వెహికల్ డే” బేఖాతరు-కార్లు బైకులతో కళాశాల ప్రాంగణంలో రైడ్, స్టంట్లు-పట్టించుకోని ప్రిన్సిపల్, సిబ్బంది రాజమహేంద్రవరం, : స్థానిక ఆర్ట్స్ కళాశాలలో ప్రతినెలలో వచ్చే 2, 4వ రోజుల్లో కళాశాల ప్రాంగణంలో ఎటువంటి ఇంధన వాహనాలు (నో…

సైబర్, సోషల్ మీడియా నేరాలపై అవగాహన

సైబర్, సోషల్ మీడియా నేరాలపై అవగాహన సాక్షిత రాజమహేంద్రవరం, :రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతున్న సైబర్, సోషల్ మీడియా నేరాలపై విద్యార్థులకు జిల్లా ఎస్పీ డి నరసింహ కిషోర్ ఆదేశాల మేరకు అవగాహన కార్యక్రమం సైబర్ క్రైమ్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన…

నేటి విద్యార్థులకు ఆదర్శనీయం టంగుటూరి ప్రకాశం…

నేటి విద్యార్థులకు ఆదర్శనీయం టంగుటూరి ప్రకాశం…-కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో టంగుటూరి జయంతి వేడుకలు రాజమహేంద్రవరం, :కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో టంగుటూరి ప్రకాశం పంతులు 153 వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా…

నాకు పరిపాలన అనుభవం లేదు: పవన్

నాకు పరిపాలన అనుభవం లేదు: పవన్ AP: తనకు ప్రజాభిమానం ఉన్నా.. పరిపాలన అనుభవం లేదని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. అందుకే అనుభవజ్ఞుడైన చంద్రబాబు వెంట నడుస్తున్నానని తెలిపారు. విజ్ఞానం ఉన్న వారి దగ్గర నేర్చుకోవడాన్ని తక్కువగా చూడనని…

స్వర్ణ గ్రామాలుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం – ఎమ్మెల్యే నరేంద్ర వర్మ

స్వర్ణ గ్రామాలుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం – ఎమ్మెల్యే నరేంద్ర వర్మ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్ బాధ్యత వహిస్తున్న పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ…

పాతపట్నం మండలంలో గ్రామ సభల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ఎంజీఆర్

పాతపట్నం మండలంలో గ్రామ సభల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ఎంజీఆర్ ఊరు బాగుకోసం “గ్రామ సభ ” గ్రామాల అభివృద్ధికి ప్రతి ఒక్కరు ఒక్కటిగా ఉండాలి. 15 వ ఆర్ధిక సంఘ నిధులను గ్రామాల అభివృద్ధికి వినియోగించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి…

వైసీపీని నడపనున్న చెవిరెడ్డి, శ్రీకాంత్ రెడ్డి…

వైసీపీని నడపనున్న చెవిరెడ్డి, శ్రీకాంత్ రెడ్డి… వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీలో వ్యక్తుల ప్రాధాన్యతలను క్రమంగా మారుస్తున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డిని నేరుగా పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా తగ్గిస్తూ వస్తున్నారు. తాజాగా ఆయన రాయచోటి మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డితో పాటు…

టంగుటూరి ప్రకాశం పంతులు ఆదర్శప్రాయుడు -మేయర్ డాక్టర్ శిరీష

టంగుటూరి ప్రకాశం పంతులు ఆదర్శప్రాయుడు -మేయర్ డాక్టర్ శిరీష *ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా నగర పాలక కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించిన -నగర మేయర్ డాక్టర్ శిరీష… ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం…

కావలి సెల్ఫీ పాయింట్ ను ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డితో

నెల్లూరు జిల్లా..కావలి కావలి సెల్ఫీ పాయింట్ ను ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డితో కలిసి సందర్శించిన ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే బొలినేని వెంకట రామారావు.. ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే బొలినేని వెంకట రామారావు కామెంట్స్.. జాతీయవాదాన్ని పెంపొందించేలా 100 అడుగుల జాతీయ జెండా…

అనకాపల్లి జిల్లాలో మరో ‘ఫార్మా’ ప్రమాదం – స్పందించిన సీఎం చంద్రబాబు

అనకాపల్లి జిల్లాలో మరో ‘ఫార్మా’ ప్రమాదం – స్పందించిన సీఎం చంద్రబాబు అనకాపల్లి జిల్లాలోని అచ్యుతాపురం ఫార్మా ఘటన మరువక ముందే పరవాడ జవహర్‌లాల్‌ నెహ్రూ ఫార్మాసిటీలో మరో ప్రమాదం చోటుచేసుకుంది. ఫార్మాసిటీలోని సినర్జిన్ యాక్టివ్ ఇన్‌గ్రేడియంట్స్ సంస్థలో అర్ధరాత్రి ఘటన…

ప్రక్షాళన.. జగన్ ప్లాన్ ఇదేనా?

YCP ప్రక్షాళన.. జగన్ ప్లాన్ ఇదేనా? YCP ప్రక్షాళన.. జగన్ ప్లాన్ ఇదేనా?అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత వైసీపీ అధినేత జగన్ పార్టీని ప్రక్షళన చేసే పనిలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది. సొంత ఇంటి నుంచే దీన్ని ప్రారంభించాలని ఉమ్మడి కడప…

చంద్రబాబుతో నాదిర్‌ గోద్రెజ్ భేటీ – రాష్ట్రంలో రూ.2,800 కోట్ల పెట్టుబడులకు ఆసక్తి

అమరావతి చంద్రబాబుతో నాదిర్‌ గోద్రెజ్ భేటీ – రాష్ట్రంలో రూ.2,800 కోట్ల పెట్టుబడులకు ఆసక్తి గోద్రెజ్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ నాదిర్ గోద్రెజ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఈ మేరకు కేంద్ర ప్రాయోజిత పథకం నేషనల్‌ మిషన్‌ ఆన్‌ ఎడిబుల్‌ ఆయిల్‌-ఆయిల్‌…

విశాఖలో మరో ప్రమాదం

విశాఖలో మరో ప్రమాదం..!అచ్యుతాపురం ఎసెన్సియా ఫార్మాలో జరిగిన ప్రమాదం మరవకముందే పరవాడ జవహర్ లాల్ నెహ్రు పార్మాసిటీలో మరో ప్రమాదం చోటు చేసుకుంది. సినర్జిన్ యాక్టివ్ ఇన్ఫ్రా డియంట్స్ సంస్థలో గురువారం అర్ధరాత్రి రసాయనాలు కలుపుతుండగా మంటలు చెలరేగి ప్రమాదం చోటు…

తిరుమలలో కొనసాగుతున్న రద్దీ

తిరుమలలో కొనసాగుతున్న రద్దీతిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం కంపార్టుమెంట్లన్ని భక్తులతో నిండి వెలుపల క్యూలైన్ వరకు వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. ఇక నిన్న 63,202 మంది భక్తులు దర్శించుకోగా, 34,057…

మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వారోత్సవాలు ఘనంగా…

మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వారోత్సవాలు ఘనంగా… పరవాడ మండలం 79 వార్డులో మెగాస్టార్ చిరంజీవి 69వ పుట్టినరోజు సందర్భంగా లంకెలపాలెంలో గత వారం రోజులుగా నిర్వహించిన మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వారోత్సవాలు నేటితో ముగిసాయి. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా లంకెలపాలెం జంక్షన్…

అచ్యుతాపురం సెజ్ ప్రమాదంపై పవన్ సంచలన వ్యాఖ్యలు

అచ్యుతాపురం సెజ్ ప్రమాదంపై పవన్ సంచలన వ్యాఖ్యలుఅచ్యుతాపురం సెజ్ ప్రమాద ఘటనపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అచ్యుతాపురం సెజ్ ప్రమాద ఘటనపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కంపెనీ యాజమాన్యం మధ్య…

ఏపీలో మరో భారీ ప్రమాదం

ఏపీలో మరో భారీ ప్రమాదం ఏపీలో మరో ప్రమాదం చోటు చేసుకుంది. కర్నూలు జిల్లా ఓర్వకల్ జయరాజ్ ఇస్పాత్ స్టీల్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. దీనికి సంబంధించిన…

వక్ఫ్‌ బిల్లును వ్యతిరేకిస్తున్నాం

వక్ఫ్‌ బిల్లును వ్యతిరేకిస్తున్నాం:మరోసారి వైయస్‌ జగన్‌ స్పష్టీకరణ. తాడేపల్లి క్యాంప్‌ ఆఫీస్‌లో ముస్లిం మైనారిటీలతో సమావేశమైన మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. ఈ సందర్భంగా వైయస్‌ జగన్‌ మాట్లాడుతూ..‘ముస్లిం మైనారిటీల సమస్యలపై వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎల్లవేళలా ప్రత్యేక…

సీఎం చంద్రబాబుకు కె ఏ పాల్ స్ట్రాంగ్ వార్నింగ్.

సీఎం చంద్రబాబుకు కె ఏ పాల్ స్ట్రాంగ్ వార్నింగ్…? అమరావతి : ఏపీలో ఎన్నికలు అవినీతి మయంగా జరిగాయని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో ఈవీఎంల ట్యాంప రింగ్ జరిగిందని చెప్పారు.…

ఏపీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై సమావేశం

ఏపీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై సమావేశం నిర్వహించిన సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి : ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలుపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీ ఎస్‌ఆర్టీసీ, రవాణా శాఖలపై సచివాలయంలో సమీక్ష…

ఎలక్ట్రిక్ బస్సుల వినియోగాన్ని పెంచండి

ఎలక్ట్రిక్ బస్సుల వినియోగాన్ని పెంచండి కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్త బస్సుల కొనుగోలు పగడ్బంధీగా మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు: నారా చంద్రబాబు నాయుడు రవాణా శాఖ, ఆర్టీసీ పై సీఎం చంద్రబాబు సమీక్ష. పాల్గొన్న మంత్రి మండిపల్లి…

పుట్టినరోజున శ్రీవారిని దర్శించుకున్న మెగాస్టార్*

పుట్టినరోజున శ్రీవారిని దర్శించుకున్న మెగాస్టార్* శ్రీవేంకటేశ్వరస్వామి సన్నిధిలో మెగాస్టార్ ఫ్యామిలీ తిరుమల తెల్లవారుజామున సుప్రభాత సేవా సినీనటుడు మెగాస్టార్ చిరంజీవి తిరుమలలో వేంకటేశ్వరుని దర్శనం చేసుకున్నారు.దర్శనానంతరం శ్రీవేంకటేశ్వరుని రంగనాయక మండపంలో TTD (తిరుమల తిరుపతి దేవస్థానం) అధికారులు వారికి పట్టువస్త్రాలతో సత్కరించి…

కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్తో లోకేశ్ భేటీ

కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్తో లోకేశ్ భేటీ కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ రాష్ట్రమంత్రి నారా లోకేశ్ రాత్రి భేటీ అయ్యారు. పలు రాజకీయ అంశాలు, వివిధ పథకాలకు కేంద్ర నిధుల మంజూరుపై ఎన్డీయే నేతలు,…

You cannot copy content of this page