రాష్ట్ర ఉప ముఖ్యమంత్రికి… ఘన స్వాగతం

కడప, : జిల్లాలో ఒక్క రోజు పర్యటనలో భాగంగా కడప లోని మున్సిపల్ కార్పోరేషన్ హై స్కూల్ (మెయిన్) నందు మెగా పేరెంట్స్ – టీచర్స్ మీట్ కార్యక్రమాలలో పాల్గొనేందుకు బేగంపేట విమానాశ్రయం నుండి బయలుదేరి కడప విమానాశ్రయం కు ఉదయం…

ప్రిన్సిపాల్ ను కాల్చి చంపిన విద్యార్థి

ప్రిన్సిపాల్ ను కాల్చి చంపిన విద్యార్థి హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్ లోని అన్నమ య్య జిల్లా రాయచోటిలో ఉపాధ్యాయుడిని విద్యా ర్థులు కొట్టి చంపిన ఘటన ను మరువక ముందే ఈరోజు మధ్యప్రదేశ్ లో మరో ఘటన చోటుచేసు కుంది. ఓ స్కూలు ప్రిన్సిపల్…

డాక్టర్ B.R.అంబేద్కర్ 68వ వర్ధంతిని ఘనంగా నిర్వహించిన తెలుగుదేశం పార్టీ శ్రేణులు

డాక్టర్ B.R.అంబేద్కర్ 68వ వర్ధంతిని ఘనంగా నిర్వహించిన తెలుగుదేశం పార్టీ శ్రేణులు

అజరామరుడు బాబా సాహెబ్ అంబేద్కర్ :నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ

అజరామరుడు బాబా సాహెబ్ అంబేద్కర్ :నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ. చిలకలూరిపేట:భూమి, ఆకాశం సూర్యచంద్రులున్నంతకాలం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జ్ఞాపకాలు భారతీయుల మదిలో నిలిచి ఉంటాయని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం అధ్యక్షుడు కాటూరి కోటేశ్వరరావు అన్నారు.…

రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కు ఘన నివాళి

రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కు ఘన నివాళి 87వార్డ్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి బోండా జగన్ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్బంగా 87వ వార్డ్ పరిధిలో లక్ష్మీపురం, సిద్ధార్థ నగర్,…

తిరుమలలో ఉదయం శ్రీ వెంకటేశ్వరస్వామిని

తిరుమలలో ఉదయం శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్న తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సంప్రదాయం ప్రకారం సత్కరించిన టీటీడీ అధికారులు, ఆశీర్వచనం పలికిన వేదపండితులు శ్రీ వారి ఆశీస్సులతో తెలుగు ప్రజలందరికీ మంచి జరగాలని,…

నాడు – నేడు పనులనూ వదిలి పెట్టని తోడేరు రెడ్డి

నాడు – నేడు పనులనూ వదిలి పెట్టని తోడేరు రెడ్డి చిన్నబిడ్డలు చదువుకునే స్కూళ్ల పనుల్లోనూ దోపిడీ తూతూ మంత్రంగా పనులు చేసి బిల్లులు చేసుకున్న ఘటనపై విచారణ జరిపిస్తా మనుబోలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల ప్రాంగణంలో నాడు-నేడు పనులను…

మంత్రి అచ్చెన్నాయుడు ని కలిసిన దాసరి శేషు.

మంత్రి అచ్చెన్నాయుడుగారిని కలిసిన దాసరి శేషు…. వ్యవసాయ శాఖ మంత్రివర్యులు కింజరాపు అచ్చెన్నాయుడు ని విజయవాడలో నూతన గృహం ప్రవేశం సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ దాసరి శ్యామ్ చంద్ర శేషు మంత్రి స్వగృహంలో కలిశారు. ఈ…

బాబాసాహెబ్ కు కాకాణి ఘన నివాళి”

బాబాసాహెబ్ కు కాకాణి ఘన నివాళి” SPS నెల్లూరు జిల్లా:*మహనీయుడు, మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బాబాసాహెబ్ చిత్రపటానికి పూలమాల వేసి,…

తల్లిదండ్రులు లేని అనాధ చిన్నారి పావనిని ఆదరించండి

తల్లిదండ్రులు లేని అనాధ చిన్నారి పావనిని ఆదరించండి రెవెన్యూ సదస్సులో ఎమ్మెల్యే పల్లె సింధురరెడ్డిని కోరిన అవ్వ రామక్క.. పుట్టపర్తి :తల్లి తండ్రి లేని దిక్కులేని అభాగ్యురాలిగా ఉన్న చిన్నారి పావని(5) ని ఆదరించాలని కొట్లపల్లికి చెందిన చిన్నారి అవ్వ రామక్క…

శ్రీహరికోట: పీఎస్‌ఎల్‌వీ-సీ59 ప్రయోగం (‘ప్రోబా-3’

శ్రీహరికోట: పీఎస్‌ఎల్‌వీ-సీ59 ప్రయోగం (‘ప్రోబా-3’ మిషన్‌) విజయవంతమైంది. యురోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీకి చెందిన ప్రోబా-3 ఉపగ్రహాలతో పాటు మరికొన్ని చిన్న ఉపగ్రహాలను పీఎస్‌ఎల్‌వీ-సీ59.. విజయవంతంగా నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ప్రోబా-3లో రెండు ఉపగ్రహాలు ఉంటాయి. వీటి బరువు 550 కిలోలు. సూర్యుడి…

బాపూజీ వృద్ధాశ్రమంలో శానం

బాపూజీ వృద్ధాశ్రమంలో శానం నరేంద్రనాథ్ తృతీయ వర్ధంతి కార్యక్రమం.(పల్నాడు జిల్లా)చిలకలూరిపేట: పట్టణంలోని జాగు పాలెంకుచెందిన శానం నరేంద్రనాథ్ తృతీయ వర్ధంతి సందర్భంగా బాపూజీ వృద్ధాశ్రమంలో మిత్ర బృందం ఏర్పాటు చేసిన అన్నసంతర్పణ కార్యక్రమంలో తోట మల్లికార్జున రావు, ఉమ్మడి గుంటూరు జిల్లా…

ACB కార్యాలయం వద్ద పంజరంతో వినూత్నంగా

ACB కార్యాలయం వద్ద పంజరంతో వినూత్నంగా APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి ప్రెస్ మీట్ ACB వ్యవస్థను కూటమి ప్రభుత్వం పంజరం లో పెట్టింది – వైఎస్ షర్మిలా రెడ్డి పంజరం నుంచి ACB నీ విడుదల చేయండి –…

ఏపీ సీఐడీ మాజీ డీజీ ఎన్ సంజయ్ పై సస్పెన్షన్ వేటు

ఏపీ సీఐడీ మాజీ డీజీ ఎన్ సంజయ్ పై సస్పెన్షన్ వేటు..!! *సంజయ్ ఫైర్ సర్వీసెస్ డీజీగా ఉన్న సమయంలో పలు అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు.. *విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ విచారణలో సంజయ్ పై ఆరోపణలు నిజమేనని తేల్చిన ఏపీ…

భవిష్యత్ తరాలకు సంప్రదాయాలను

భవిష్యత్ తరాలకు సంప్రదాయాలను పరిచయం చేసే వీరుల స్మరణజ‌న‌సేన పార్టీ సెంట్రెల్ ఆంధ్ర కో-క‌న్వీన‌ర్ పెంటేల బాలాజి ప‌ల్నాటి వీరుల ఆరాధ‌నోత్స‌వాల్లో పాల్గొన్న‌ బాలాజి చిల‌క‌లూరిపేట‌: నాటి ప‌ల‌నాటి పౌర‌షాన్ని, వీరోచిత పోరాటాల‌ను స్మ‌రించుకుంటూ శ‌తాబ్దాల నుంచి ప‌ల్నాటి వీరుల‌ ఆరాధనోత్సవాలు…

మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశాన్ని

మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశాన్ని ప్రతిష్టాత్మకంగా చేయాలి ఎంఈఓ శ్రీమతి.కే లక్ష్మిడాక్టర్ మర్రి చెన్నారెడ్డి మున్సిపల్ ప్రాథమిక పాఠశాల కెవిఆర్ నగర్ చిలకలూరిపేట మండల విద్యాశాఖ అధికారి శ్రీమతికి లక్ష్మీ సందర్శించి ఉపాధ్యాయుల హాజరు హాజరు విద్యార్థుల హాజరు వివిధ రిజిస్టర్లు…

సుబ్బరాయసాగర్ నుంచి నీటి విడుదల చేసి, సాగు, తాగునీటి సమస్య పరిష్కరించిన ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ

సుబ్బరాయసాగర్ నుంచి నీటి విడుదల చేసి, సాగు, తాగునీటి సమస్య పరిష్కరించిన ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ శింగనమల నియోజకవర్గము : పుట్లూరు మండలం లోని సుబ్బరాయసాగర్ నుంచి నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ నీటిని విడుదల చేశారు. ఈ…

లోక్‌సభలో కౌలురైతుల అంశాన్ని ప్రస్తావించిన MP

లోక్‌సభలో కౌలురైతుల అంశాన్ని ప్రస్తావించిన MP లావుకౌలు రైతుల కోసం కేంద్రం ప్రత్యేకచట్టం తీసుకురావాలిప్రైవేట్ మెంబర్‌ బిల్లును పెట్టబోతున్నాం-ఎంపీ లావుకౌలు రైతులకు కిసాన్ సమ్మాన్ నిధి అందడంలేదురైతులకు ప్రయోజనం చేకూరేలా చట్టం తేవాలి-టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు

రాజ్యసభ రేసులో.. గల్లా జయదేవ్

రాజ్యసభ రేసులో.. గల్లా జయదేవ్ గుంటూరు జిల్లా : రాజ్యసభలో అడుగు పెట్టాలని మాజీ ఎంపీ గల్లా జయదేవ్ ఉత్సాహ పడుతున్నారు. ఖాళీ స్థానాలకు త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆశిస్తూ సీటు ప్రయత్నాలు చేస్తున్నారు. గుంటూరు లోక్సభ స్థానం నుంచి…

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్… సీజ్ ది షిప్’

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్… సీజ్ ది షిప్’అన్న తర్వాత రగులుతున్న రాజకీయం…. కాకినాడ పోర్టుపై సీబీఐ లేదా సీఐడీ దర్యాప్తు? షిప్ సంగతీ తేల్చబోతున్న ఏపీ కేబినెట్..! ఏపీలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటన తర్వాత వార్తల్లో నిలిచిన…

వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడికి మరో బిగ్ షాక్

వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడికి మరో బిగ్ షాక్ ద్వారంపూడి కుటుంబానికి చెందిన మరో రొయ్యల శుద్ధి పరిశ్రమ మూసివేతకు ఆదేశాలు నోటీసులు జారీ చేసిన కాలుష్య నియంత్రణ మండలి ఆగస్టు 6న గురజనాపల్లిలోని రొయ్యలశుద్ధి పరిశ్రమను మూసివేయించిన అధికారులు వైసీపీ…

కాకినాడ పోర్ట్ వ్యవహారంలో కీలక పరిణామం

కాకినాడ పోర్ట్ వ్యవహారంలో కీలక పరిణామం కాకినాడ సీ పోర్ట్స్ లిమిటెడ్ లో 41.12% వాటాను అరబిందో దక్కించుకోవడం పై CID కి ఫిర్యాదు బెదిరించి, వేధింపులకు గురి చేసి, దౌర్జన్యంగా మేజర్ వాటా ను కైవసం చేసుకున్నారని ఫిర్యాదు చేసిన…

గత నెల 15 నాటికి రూ.100 కోట్ల మూలధనం

గత నెల 15 నాటికి రూ.100 కోట్ల మూలధనం అంతకంటే ఎక్కువ, లేదా రూ.300 కోట్లు అంతకంటే ఎక్కువ టర్నోవర్‌తో దేశవ్యాప్తంగా 1,708 లిస్టెడ్‌ కంపెనీలు, 3,383 అన్‌లిస్టెడ్‌ పబ్లిక్‌ కంపెనీలు ఉన్నాయని టీడీపీపీ నేత ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు…

ఏపీలో కొత్త రేషన్ కార్డులకు సంబంధించి

ఏపీలో కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ప్రభుత్వం నుండి ఎటువంటి అధికారిక ఉత్తర్వులు వెలువడలేదు యూట్యూబ్, వాట్సప్ లాంటి సోషల్ మీడియా అసత్య ప్రచారాలు నమ్మవద్దు. సచివాలయాల వద్ద నోటీసులు అంటించిన సిబ్బంది డిసెంబర్ 2 నుండి దరఖాస్తుల స్వీకరణ జరుగుతుంది…

పల్నాడు జిల్లా నరసరావుపేటలో రెచ్చిపోతున్న గంజాయి ముఠా

పల్నాడు జిల్లా నరసరావుపేటలో రెచ్చిపోతున్న గంజాయి ముఠా ఏపీలో 400 గంజాయి చాక్లెట్ల కలకలం నరసరావుపేట తెలుగు రాష్ట్రాలలో గంజాయి ముఠా రెచ్చిపోతోంది. ప్రధానంగా కాలేజీ, స్కూలు విద్యార్థులనే టార్గెట్ చేసి గంజాయిని చాకెట్లుగా తయారుచేసి విక్రయిస్తున్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో…

లగచర్లలో కలెక్టర్ పై దాడి కేసులో ప్రధాన నిందితుడు

లగచర్లలో కలెక్టర్ పై దాడి కేసులో ప్రధాన నిందితుడు సురేష్‌కు రెండు రోజులు పోలీస్ కస్టడి లగచర్లలో కలెక్టర్, అధికారులపై దాడి కేసులో ప్రధాన నిందితుడు బోగమోని సురేష్‌కు కోర్టు రెండు రోజుల కస్టడీ విధించింది. పోలీసులు వారం రోజుల కస్టడీ…

కోటప్ప కొండ చిలకలూరిపేట రహదారి

కోటప్ప కొండ చిలకలూరిపేట రహదారి మరమ్మతులపరిశీలించిన : మంత్రి జనార్ధన్ రెడ్డి చిలకలూరిపేట : కోటప్ప కొండ చిలకలూరిపేట రహదారికి జరుగుతున్న మరమ్మతులను ఎడవల్లి గ్రామంవద్ద రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి బి సీ జనార్ధన్ రెడ్డి పరిశీలించారు ఈ…

ప్ర‌భుత్వాసుప‌త్రిలో వ‌స‌తులు మెరుగుప‌ర్చాలి

ప్ర‌భుత్వాసుప‌త్రిలో వ‌స‌తులు మెరుగుప‌ర్చాలి గ‌త టీడీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో నిధుల మంజూరు ప్ర‌భుత్వాసుప‌త్రి అభివృద్దికి నెర‌వేర‌ని మాజీ మంత్రి ర‌జిని హామీ జ‌న‌సేన పార్టీ సెంట్రెల్ ఆంధ్ర కో-క‌న్వీన‌ర్ పెంటేల బాలాజి చిల‌క‌లూరిపేట‌:చిల‌క‌లూరిపేట ప్రాంత ప్ర‌జ‌ల‌కే కాకుండా స‌మీపంలో బాప‌ట్ల‌, ప్ర‌కాశం…

పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయం

పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించిన పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు, ఐపీఎస్ ★ ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుండి…

You cannot copy content of this page