అయ్యప్ప స్వాముల ఇరుముడి కార్యక్రమం
అయ్యప్ప స్వాముల ఇరుముడి కార్యక్రమంలో పాల్గొన్న మండలనేని చరణ్ తేజ.చిలకలూరిపేట: పట్టణంలోని 26వ వార్డుకు చెందిన 25 మంది అయ్యప్ప స్వామి భక్తులు ఇరుముడి కార్యక్రమంలో తమ అభిమాన నాయకుడు నియోజకవర్గ జనసేన నాయకులు మండలనేని చరణ్ తేజ హాజరయ్యేందుకు ఏర్పాటు…