విజయవాడలో ట్రాఫిక్ సమస్యల నుంచి శాశ్వత పరిష్కారానికి
విజయవాడలో ట్రాఫిక్ సమస్యల నుంచి శాశ్వత పరిష్కారానికి కూటమి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. వాహనాల రద్దీకి అనుగుణంగా ప్రధాన రహదారులను విస్తరించి ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు నిర్ణయించింది. నూతన రోడ్ల నిర్మాణం, రహదారుల విస్తీర్ణానికి అవసరమైన నిధులను సీఆర్డీఏకు కేటాయించేందుకు…