చెనికల వారి నాగర్పమ్మ కొలుపుల్లో పాల్గొన్న దారపనేని
చెనికల వారి నాగర్పమ్మ కొలుపుల్లో పాల్గొన్న దారపనేని కనిగిరి నియోజకవర్గం పామూరు మండలం తూర్పు కోడిగుడ్లపాడు గ్రామపంచాయతీ పరిధిలోని పోతవరం గ్రామంలో సోమవారం చెనికల శ్రీనివాసులు, ధర్మపత్ని శ్రీమతి చిన్న ఓబులమ్మ, కుమారులు రవి, సురేష్, రమేష్ కుటుంబ సభ్యులు నాగర్పమ్మ…