Category: INTERNATIONAL

INTERNATIONAL

మృతుడు ప‌రుచూరి అభిజిత్‌ది గుంటూరు జిల్లా (తెనాలి) బుర్రిపాలెం బోస్ట‌న్ వ‌ర్సిటీలో ఇంజినీరింగ్ చ‌దువుతున్న అభిజిత్‌ యూనివ‌ర్సిటీ క్యాంప‌స్‌లోనే హ‌త‌మార్చిన దుండ‌గులు శుక్ర‌వారం రాత్రి స్వ‌స్థలానికి చేరిన‌ అభిజిత్ మృత‌దేహం

ఆస్ట్రేలియా: ఆస్ట్రేలియాలో తెలుగు వైద్యురాలు మృతి చెందింది. స్నేహితులతో కలిసి సరదాగా గడిపేందుకు ట్రెక్కింగ్‌కు వెళ్లిన యువ వైద్యురాలు ప్రమాదవశాత్తు లోయలో పడి దుర్మరణం చెందింది.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లాకు చెందిన వేమూరు ఉజ్వల (23) అస్ట్రేలియాలో మృతి చెందింది. అంత్యక్రియల నిమిత్తం శనివారం భౌతిక కాయాన్ని ఉంగుటూరు మండలం ఎలుకపాడులోని అమ్మమ్మ, తాతయ్యల ఇంటికి తీసుకొస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వేమూరు ఉజ్వల ఆస్ట్రేలియా గోల్డ్‌కోస్ట్‌లోని బాండ్‌ విశ్వవిద్యాలయంలో ఎంబీబీఎస్‌ పూర్తి చేసింది. ప్రస్తుతం…

సీక్రెట్ భూగర్భ బంకర్‌ను నిర్మిస్తున్న మెటా అధినేత స్వయంగా విద్యుత్, ఆహారాన్ని ఉత్పత్తి చేసుకునేలా నిర్మాణం నిర్మాణ వివరాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కార్మికులను తొలగించిన జుకర్ బర్గ్ ఒప్పందాలు కుదుర్చుకొని సీక్రెట్‌గా పనులు చేయిస్తున్న ఫేస్‌బక్ వ్యవస్థాపకుడు హవాయి ద్వీపాల్లోని మారుమూల ద్వీపమైన కవాయిలో ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా అధినేత మార్క్ జుకర్ బర్గ్ సీక్రెట్ బంకర్‌ను నిర్మిస్తున్నారా?. ఇందుకోసం ఏకంగా 260 మిలియన్ డాలర్లు(సుమారు రూ.2100 కోట్లు) వెచ్చిస్తున్నారా? అంటే ఔననే సమాధానం…

Leap year 2024 భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి 365 రోజులు పడుతుందని అందరికీ తెలుసు. నిజానికి భూమి సూర్యుని చుట్టూ తన కక్ష్యను పూర్తి చేయడానికి  365 రోజులు, ఐదు గంటలు, నలభై ఎనిమిది నిమిషాలు,నలభై ఆరు సెకన్లు పడుతుంది. కాబట్టి, దాదాపు ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి  అదనంగా ఒక రోజు వస్తుంది.  అలా 366  రోజులు ఉండే  సంవత్సరాన్నే  లీప్‌ ఇయర్‌ అంటాం. అలా  2024 ఏడాదికి  366 రోజులుంటాయి.   లీప్ ఇయర్ ఎందుకు…

సెంట్రల్ వెనిజులాలో అక్రమంగా నిర్వహిస్తున్న ఓపెన్ పిట్ బంగారు గని కూలిన ఘటనలో 14 మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ఇప్పటివరకు 14 మృతదేహాలను వెలికితీశామని, కనీసం 11 మంది గాయపడినట్లు బొలివర్ రాష్ట్ర గవర్నర్ ఏంజెల్ మార్కానో స్థానిక విలేకరులకు తెలిపారు. సహాయక చర్యలు కొనసాగించాలని, చర్యలను వేగవంతం చేయాలని బంధువులు డిమాండ్ చేశారు. అంగోస్టూరా మున్సిపాలిటీలో మంగళవారం జరిగిన ఈ ప్రమాదంలో బుల్లా లోకా అని పిలువబడే ఒక గనిలో గోడ కూలిపోయింది,…

ప్రపంచంలోనే అత్యధికులు సందర్శించే కట్టడంగా పేరొందిన ఈఫిల్‌ టవర్‌ మూతపడింది. అందులో పనిచేసే CGT యూనియన్‌కు చెందిన ఉద్యోగులు ఈఫీల్‌ టవర్‌ నిర్వహణ బాధ్యతలు చూస్తారు. తమ జీతాలు పెరగాలని ఉద్యోగులు సమ్మెలో దిగారు. ఉద్యోగులు సమ్మె చేపట్టిన కారణంగా ఈఫీల్‌ టవర్‌ను తాత్కలికంగా అధికారులు మూసివేశారు. దీంతో సోమవారం ఈఫిల్ టవర్‌ను చూడటానికి వచ్చిన పర్యటకులను వెనక్కి పంపారు.

గత మూడు దశాబ్దాలుగా జర్నలిజం ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన వృత్తులలో ఒకటిగా మారుతుందని ఇంటర్నేషనల్ ప్రెస్ ఇన్‌స్టిట్యూట్ తెలిపింది. తమ పనిని నిర్వహించే క్రమంలో 1600 మంది జర్నలిస్టులు మరణించారని యునెస్కో నివేదిక తెలుపుతున్నది. యునెస్కో అంచనాల ప్రకారం కేవలం పదికి ఒక కేసులో మాత్రమే ఈ నేరాలకు బాధ్యులు చట్టం ముందు విచారణను ఎదుర్కొంటున్నారు. అంతర్జాతీయ చట్టం, ఇతర ఒప్పందాల ప్రకారం జర్నలిస్టులకు వ్యతిరేకంగా జరిగే నేరాలను పూర్తిగా విచారించి బాధ్యులను గుర్తించి వారిపై తగు…

ఐఐటి మెడికల్ అకాడమీలో శ్లోకా ప్రభంజనం జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో శ్లోక అకాడమీ ఐఐటి మెడికల్ లో జాతీయస్థాయిలో ర్యాంకులు సాధించిందని శ్లోక అకాడమీ కరస్పాండెంట్ మారం వెంకటరెడ్డి తెలిపారు. మంగళవారం జాతీయస్థాయి ఐఐటి, మెడికల్ లో ర్యాంకులు సాధించిన పి. శంకర్ (96.47) బి. శివాని (95.83) ఏ యక్షేంద్ర కుమార్ (94.40) లు పర్సంటేజ్ సాధించిన సందర్భంగా విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఐఐటీ మెడికల్ అకాడమీలో 36 మంది విద్యార్థులు…

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (UAE)లో నిర్మించిన అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. దాదాపు 27 ఎకరాల విస్తీర్ణంలో భారతీయ శిల్పకళా సౌందర్యం, హిందూ ధర్మం ఉట్టిపడేలా బాప్స్‌ స్వామినారాయణ్‌ సంస్థ దీన్ని నిర్మించింది. ఫిబ్రవరి 14న భారత ప్రధాని నరేంద్ర మోదీ విశిష్ట అతిథిగా ఈ ఆలయంలో దేవతా విగ్రహాల ప్రతిష్ఠాపన మహోత్సవానికి రంగం సిద్దమైంది. ప్రధాని ఇప్పటికే యూఏఈకి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఆలయ విశేషాలను తెలుసుకుందాం.. బోచసన్వాసి అక్షర్‌పురుషోత్తం స్వామినారాయణ్‌ పేరిట అబుదాబిలో ఎంతో…