అయోధ్య ఆలయం రికార్డు ఆదాయం..!!
అయోధ్య ఆలయం రికార్డు ఆదాయం..!! దేశంలో అత్యధిక ఆదాయాల ఆలయాల జాబితాలో అయోధ్య బాలరాముడి ఆలయం(Ayodhya Temple) రికార్డు స్థాయి కానుకలతో (Record Income)మూడో స్థానానికి చేరింది. ఆదాయంలో షిర్డీ, వైష్ణోదేవి ఆలయాలను బాలరాముడి అయోధ్య మందిర్ అధిగమించేసింది. దేశంలో అత్యధికంగా…