చిరంజీవి మృతి బాధాకరం:ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
చిరంజీవి మృతి బాధాకరం:ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కోదాడ సూర్యపేట జిల్లా): కోదాడ మండల పరిధిలోని గణపవరం గ్రామానికి చెందిన బలుగూరి చిరంజీవి మరణం బాధాకరమని బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్,కోదాడ మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ లు…